Telugu Lyrics
దాచి దాచి దాచుకున్నా
కళ్ళల్లోనే కళ్ళల్లోనే
కాపురం చేసి కొన్నా
కట్టూబొట్టూ కలసిపోయి
కన్నె మనసు మెలిసిపోయి
పరువమంతా పంచిపెట్టి
పరవశించి పోయిందే
ఒళ్ళో నా ఒళ్ళో
నన్ను నిదురపోనివ్వవే
తొలి వయసు దొంగిలించి
నన్ను కసురుకోమంటావే
దాతీమ్నాకా దాతీమ్నాకా
దాచి దాచి దాచుకున్నా
కళ్ళల్లోనే కళ్ళల్లోనే
కాపురం చేసి కొన్నా
నవ్వే పెదవుల సవ్వడిలో
నేనే మళ్ళీ లయనయ్యా
పలికే పలుకుల వయ్యారంలో
నేనే తాళం కట్టేనయ్యా
అందాల వలయాలన్నీ
నీతో నాలో నిండిపోగా
రంగుల హరివిల్లుల్లో
నా మదిలా తేలిందిలే
దాతీమ్నాకా దాతీమ్నాకా
దాచి దాచి దాచుకున్నా
కళ్ళల్లోనే కళ్ళల్లోనే
కాపురం చేసి కొన్నా
కట్టూబొట్టూ కలసిపోయి
కన్నె మనసు మెలిసిపోయి
పరువమంతా పంచిపెట్టి
పరవశించి పోయిందే
ఒళ్ళో నా ఒళ్ళో
నన్ను నిదురపోనివ్వవే
తొలి వయసు దొంగిలించి
నన్ను కసురుకోమంటావే
దాతీమ్నాకా దాతీమ్నాకా
దాచి దాచి దాచుకున్నా
కళ్ళల్లోనే కళ్ళల్లోనే
కాపురం చేసి కొన్నా
English Lyrics / Transliteration
Daachi daachi dachukunna
Kallallone kallallone
Kaapuram chesi konna
Kattubottu kalisipoyi
Kanne manasu melisipoyi
Paruvamantha panchupetti
Paravashinchi poyindhe
Olllo naa ollo
Nannu niduraponivvave
Toli vayasu dongilinchi
Nannu kasurukomantave
Datheemanaka Datheemanaka
Daachi daachi dachukunna
Kallallone kallallone
Kaapuram chesi konna
Navve pedavula savvadilo
Nene malli layanayya
Palike palukula vayyaramlo
Nene thaalam kattanayya
Andala valayaalanni
Neetho naalo nindipoga
Rangula harivillullo
Naa madhila thelindhile
Datheemanaka Datheemanaka
Daachi daachi dachukunna
Kallallone kallallone
Kaapuram chesi konna
Kattubottu kalisipoyi
Kanne manasu melisipoyi
Paruvamantha panchupetti
Paravashinchi poyindhe
Olllo naa ollo
Nannu niduraponivvave
Toli vayasu dongilinchi
Nannu kasurukomantave
Datheemanaka Datheemanaka
Daachi daachi dachukunna
Kallallone kallallone
Kaapuram chesi konna