Telugu Lyrics
శరణాగత త్రాణ మత్రా
భక్తప్రియా భవానీ
శంకరీ శంకరీ
దయా చూపే నవదుర్గా
శరణాగత త్రాణ మత్రా
భక్తప్రియా భవానీ
శంకరీ శంకరీ
దుఃఖ సముద్రములో మునిగి
యలమినప్పుడు
సహాయం చేసే దైవం
ఏవరన్నది
కనులముందు కనపడకున్న
నమ్మకమే
వదలకుంటి మనసనే
మమకారముతో
అనురాగముతో
దయా చూపే నవదుర్గా
శరణాగత త్రాణ మత్రా
భక్తప్రియా భవానీ
శంకరీ శంకరీ
అష్ట దుర్గానికావమ్మా
అష్టలక్ష్మి రూపానికావమ్మా
అంబా అష్టభుజాంధారిణి
అమ్మా అమ్మా అమ్మా
కరుణతో నను కరుణించు
నన్ను కాపాడు
నవదుర్గా నవవిధరూపాల
అమ్మా
కరుణతో నను కరుణించు
నన్ను కాపాడు
నవదుర్గా నవవిధరూపాల
అమ్మా
దయా చూపే నవదుర్గా
శరణాగత త్రాణ మత్రా
భక్తప్రియా భవానీ
శంకరీ శంకరీ
English Lyrics / Transliteration
Sharanagatha traana mathra
Bhaktapriyaa Bhavani
Shankari Shankari
Daya chupe navadurga
Sharanagatha traana mathra
Bhaktapriyaa Bhavani
Shankari Shankari
Dukkha samudramulo munigi
Yalaminappudu
Sahayam chese daivam
Evarannadi
Kanulamundu kanapadakunna
Nammakame
Vadalakunti manasane
Mamakaramo tho
Anuragamo tho
Daya chupe navadurga
Sharanagatha traana mathra
Bhaktapriyaa Bhavani
Shankari Shankari
Ashta Durgamikaavamma
Ashta Lakshmi roopamikaavamma
Amba Ashtabhujandharini
Amma Amma Amma
Karunatho nanu karuninchu
Nannu kaapadu
Navadurga navavidha roopala
Amma
Karunatho nanu karuninchu
Nannu kaapadu
Navadurga navavidha roopala
Amma
Daya chupe navadurga
Sharanagatha traana mathra
Bhaktapriyaa Bhavani
Shankari Shankari