Telugu Lyrics
ప్రాణేశ్వరి దయ తోడ
మా యింట కొలువుండుమా
దయ తోడ దయ తోడ
ప్రాణేశ్వరి దయ తోడ
మా యింట కొలువుండుమా
అష్టలక్ష్ములు అమ్మలమ్మ
మనసునందున నిలిచి యుండ
ధన ధాన్యములు కోరికలన్ని
నెరవేర్చు తల్లి కరుణించుమా
దయ తోడ దయ తోడ
ప్రాణేశ్వరి దయ తోడ
మా యింట కొలువుండుమా
గజలక్ష్మి గజము నిచ్చి
ఐశ్వర్యమిచ్చి కరుణించుమా
ధనలక్ష్మి ధనము నిచ్చి
సంపదలొసగి కరుణించుమా
విద్యాలక్ష్మి విద్యలొసగి
బుద్ధినిచ్చి కరుణించుమా
వీరలక్ష్మి వీరమిచ్చి
జయములొసగి కరుణించుమా
శాంతులక్ష్మి శాంతినొసగి
సంతోషములొసగి కరుణించుమా
ధైర్యలక్ష్మి ధైర్యమిచ్చి
నమ్మకములొసగి కరుణించుమా
సంతోషలక్ష్మి సంతోషమిచ్చి
ఆనందములొసగి కరుణించుమా
దయ తోడ దయ తోడ
ప్రాణేశ్వరి దయ తోడ
మా యింట కొలువుండుమా
English Lyrics / Transliteration
Praneshwari daya toda
Maa yinta koluvunduma
Daya toda daya toda
Praneshwari daya toda
Maa yinta koluvunduma
Ashtalakshmulu ammalamma
Manasunanduna nilichi yunda
Dhana dhanyamulu korikalanni
Neraverchu thalli karuninchuma
Daya toda daya toda
Praneshwari daya toda
Maa yinta koluvunduma
Gajalaxmi gajamu nichchi
Aishwaryamichchi karuninchuma
Dhanalaxmi dhanamu nichchi
Sampadalosagi karuninchuma
Vidyalaxmi vidyalosagi
Buddhiniichchi karuninchuma
Veeralaxmi veeramichchi
Jayamulosagi karuninchuma
Shanthilaxmi shanthinosagi
Santhoshamulosagi karuninchuma
Dhairyalaxmi dhairyamichchi
Nammakamosagi karuninchuma
Santhoshalaxmi santhoshamichchi
Aanandamosagi karuninchuma
Daya toda daya toda
Praneshwari daya toda
Maa yinta koluvunduma