Telugu Lyrics
దయామయ సాయి దీనజన సంరక్షక
అనాథ రక్షక అఘముద్రిక
తారక నామ త్రిలోక పాలకు
శరణాగత త్రాణ పరాయణ
నారాయణ రూపా నవనీత హృదయ
అమృత వర్ష సుధా మధుర
శిరిడీ పుర నివాస శ్రీ సాయి నాథ
గురువాయురాయ శ్రీ సాయి నాథ
అనాథ రక్షక అఘముద్రిక
తారక నామ త్రిలోక పాలకు
శరణాగత త్రాణ పరాయణ
నారాయణ రూపా నవనీత హృదయ
అమృత వర్ష సుధా మధుర
శిరిడీ పుర నివాస శ్రీ సాయి నాథ
గురువాయురాయ శ్రీ సాయి నాథ
English Lyrics / Transliteration
Dayamaya Sai Deenajana Samrakshaka
Anaatha Rakshaka Aghamudrika
Taaraka Naama Triloka Paalaka
SharaNaagatha TraaNa ParaayaNa
NaaraayaNa Roopa Navaneetha Hrudaya
Amrutha Varsha Sudhaa Madhura
Shirdi Pura Nivaasa Sri Sai Naatha
Guruvayuraaya Sri Sai Naatha
Anaatha Rakshaka Aghamudrika
Taaraka Naama Triloka Paalaka
SharaNaagatha TraaNa ParaayaNa
NaaraayaNa Roopa Navaneetha Hrudaya
Amrutha Varsha Sudhaa Madhura
Shirdi Pura Nivaasa Sri Sai Naatha
Guruvayuraaya Sri Sai Naatha