Telugu Lyrics
దయగల దేవుడా
నా దారి చూపవయ్యా
నమ్మిన వారిని
నట్టేట ముంచకయ్యా
దయగల దేవుడా
లోకంలో బ్రతుకుతూ
లోకానికి లోబడి
భక్తితో పూజిస్తే
భయమెందుకు దేవుడా
బంధాలు తెంచుకొని
బయటే తిరిగితే
ప్రేమగా చేరవయ్యా
నీ పాదమే నాది దేవుడా
అంబరమేమో
అంతంత మాత్రమై
నేలను ఏలుతుంటే
వేదన ఎందుకయ్యా
అంబికా పదముల
అందుకొనలేక
అంధకారంలో
అలమటింతునయ్యా
దయగల దేవుడా
దయగల దేవుడా
నా దారి చూపవయ్యా
నమ్మిన వారిని
నట్టేట ముంచకయ్యా
దయగల దేవుడా
లోకం ఒకటుంటే
లక్ష్యం మరొకటై
కాలం కాటేస్తే
కన్నీరే మిగిలాయా
పాలకడలి మీద
శయనించిన స్వామి
కరుణించవయ్యా
క్షమించవయ్యా
తల్లి ఒడిలో
శిశువు వలె నేను
అలసి సొలసి
కొలిచెద నా దేవుడా
English Lyrics / Transliteration
Dayagala Devuda
Naa daari choopavayya
Nammina vaarini
Natteeta munchakayya
Dayagala Devuda
Lokamlo bratukutoo
Lokaaniki lobadi
Bhaktitho poojisthe
Bhayamenduku devuda
Bandhaalu tenchukoni
Bayate tirigithe
Premaga cheravayya
Nee paadhame naadhi devuda
Ambaramemo
Anthanta maatramai
Nelanu elutunte
Vedana endukayya
Ambika paadamula
Andukonaleka
Andhakaaramlo
Alamatintunayya
Dayagala Devuda
Dayagala Devuda
Naa daari choopavayya
Nammina vaarini
Natteeta munchakayya
Dayagala Devuda
Lokam okatunte
Lakshyam marokatayi
Kaalam kaatesthe
Kanneerena migilayaa
Paalakadali meeda
Shayeninchina swami
Karuninchavayya
Kshaminchavayya
Thalli odilo
Shishuvu vale nenu
Alasi solasi
Kolicheda naa devuda