Telugu Lyrics
దయగల ప్రభువే నా దయానవారే
దావీదు సుతుడే నా దయానవారే
దీనుల ఆదరించు నా దయానవారే
దయానవారే దయానవారే
దయగల ప్రభువే నా దయానవారే
దావీదు సుతుడే నా దయానవారే
దీనుల ఆదరించు నా దయానవారే
యేసు ప్రభువే యేసు ప్రభువే
యేసయ్యా నా యేసు ప్రభువే
నా యేసయ్యా నా యేసు ప్రభువే
నాకు యేసయ్యా నా యేసు ప్రభువే
ఆ
లోకమునే రక్షించు నా దయానవారే
తన ఆత్మనే నిచ్చు నా దయానవారే
యేసయ్యా నా దయానవారే
నాకు యేసయ్యా నా దయానవారే
దయానవారే దయానవారే
దయగల ప్రభువే నా దయానవారే
దావీదు సుతుడే నా దయానవారే
దీనుల ఆదరించు నా దయానవారే
అపహాస్యం సహించి
నా యెహోవా నా దయానవారే
తన ప్రాణము నిచ్చి
నన్ను రక్షించే నా దయానవారే
యేసయ్యా నా దయానవారే
నాకు యేసయ్యా నా దయానవారే
దయానవారే దయానవారే
దయగల ప్రభువే నా దయానవారే
దావీదు సుతుడే నా దయానవారే
దీనుల ఆదరించు నా దయానవారే
పాపము తొలగించి
తను నాతో ఉండే నా దయానవారే
తన సన్నిధిలోనే
అన్ని పొందెను నా దయానవారే
యేసయ్యా నా దయానవారే
నాకు యేసయ్యా నా దయానవారే
దయానవారే దయానవారే
దయగల ప్రభువే నా దయానవారే
దావీదు సుతుడే నా దయానవారే
దీనుల ఆదరించు నా దయానవారే
English Lyrics / Transliteration
Dayagala Prabhuvu Naa Dayanavare
Davidh Sutude Naa Dayanavare
Deenula Aadarinchu Naa Dayanavare
Dayanavare Dayanavare
Dayagala Prabhuvu Naa Dayanavare
Davidh Sutude Naa Dayanavare
Deenula Aadarinchu Naa Dayanavare
Yesu Prabhuvu Yesu Prabhuvu
Yesayya Naa Yesu Prabhuvu
Naa Yesayya Naa Yesu Prabhuvu
Naaku Yesayya Naa Yesu Prabhuvu
Aaa
Lokamune Rakshinchu Naa Dayanavare
Thana Aatmane Nichchu Naa Dayanavare
Yesayya Naa Dayanavare
Naaku Yesayya Naa Dayanavare
Dayanavare Dayanavare
Dayagala Prabhuvu Naa Dayanavare
Davidh Sutude Naa Dayanavare
Deenula Aadarinchu Naa Dayanavare
Apahaasyam Sahinchi
Naa Yehova Naa Dayanavare
Thana Praanamu Nichchi
Nannu Rakshinche Naa Dayanavare
Yesayya Naa Dayanavare
Naaku Yesayya Naa Dayanavare
Dayanavare Dayanavare
Dayagala Prabhuvu Naa Dayanavare
Davidh Sutude Naa Dayanavare
Deenula Aadarinchu Naa Dayanavare
Paapamu Tholaginchi
Thanu Naatho Unde Naa Dayanavare
Thana Sannidhiloni
Anni Pondenu Naa Dayanavare
Yesayya Naa Dayanavare
Naaku Yesayya Naa Dayanavare
Dayanavare Dayanavare
Dayagala Prabhuvu Naa Dayanavare
Davidh Sutude Naa Dayanavare
Deenula Aadarinchu Naa Dayanavare