Telugu Lyrics
దయమయుడు యేసయ్యా
దయమయుడు పరిశుద్ధాత్మ
దయమయుడు త్రియేక దేవుడా
దయమయుడు యెహోవా
దయమయుడు యేసయ్యా
దయమయుడు పరిశుద్ధాత్మ
దయమయుడు త్రియేక దేవుడా
అంతులేని నీ ప్రేమ
అంచులంచులు లేని నీ కరుణ
అనాదిగా నిరంతరము
నిండి ఉన్నది
అంతులేని నీ ప్రేమ
అంచులంచులు లేని నీ కరుణ
అనాదిగా నిరంతరము
నిండి ఉన్నది
నిన్ను స్తుతించెదను
నా సర్వశక్తితో
నిన్ను ఘనపరచెదను
నా పూర్ణహృదయంతో
నిన్ను స్తుతించెదను
నా సర్వశక్తితో
నిన్ను ఘనపరచెదను
నా పూర్ణహృదయంతో
నీ అద్భుత కార్యముల
నిరంతరము చెప్పుచు
నీ నామ మహిమలను
లోకమంతా చాటుచు
నీ అద్భుత కార్యముల
నిరంతరము చెప్పుచు
నీ నామ మహిమలను
లోకమంతా చాటుచు
నీ ప్రేమకే జయం
నీ కృపకే జయం
నీ నామమునకే జయం
జయ జయ యేసయ్యా
నీ ప్రేమకే జయం
నీ కృపకే జయం
నీ నామమునకే జయం
జయ జయ యేసయ్యా
జయ జయ జయ యేసయ్యా
జయ జయ జయ యేసయ్యా
జయ జయ జయ యేసయ్యా
జయ జయ జయ యేసయ్యా
English Lyrics / Transliteration
Dayamayuḍu Yēsayyā
Dayamayuḍu Pariśuddhātma
Dayamayuḍu Triyēka Dēvuḍā
Dayamayuḍu Yehōvā
Dayamayuḍu Yēsayyā
Dayamayuḍu Pariśuddhātma
Dayamayuḍu Triyēka Dēvuḍā
Antulēni nī prēma
An̄culan̄culu lēni nī karuṇa
Anādigā nirantaramu
Ninḍi unnadi
Antulēni nī prēma
An̄culan̄culu lēni nī karuṇa
Anādigā nirantaramu
Ninḍi unnadi
Ninnu stutin̄cedanu
Nā sarvaśaktitō
Ninnu ghanaparacedanu
Nā pūrṇahr̥dayantō
Ninnu stutin̄cedanu
Nā sarvaśaktitō
Ninnu ghanaparacedanu
Nā pūrṇahr̥dayantō
Nī adbhuta kāryamula
Nirantaramu ceppucu
Nī nāma mahimalanu
Lōkamantā cāṭucu
Nī adbhuta kāryamula
Nirantaramu ceppucu
Nī nāma mahimalanu
Lōkamantā cāṭucu
Nī prēmakē jayaṁ
Nī kr̥pakē jayaṁ
Nī nāmunakē jayaṁ
Jaya jaya Yēsayyā
Nī prēmakē jayaṁ
Nī kr̥pakē jayaṁ
Nī nāmunakē jayaṁ
Jaya jaya Yēsayyā
Jaya jaya jaya Yēsayyā
Jaya jaya jaya Yēsayyā
Jaya jaya jaya Yēsayyā
Jaya jaya jaya Yēsayyā