Telugu Lyrics
నీదన్న నాకీ లోకాన నీవేగా
దయరదా నామీద దయరదా
నీదన్న నాకీ లోకాన నీవేగా
తన కన్న తల్లి తల్లి తనయందు
నీవేగా దయరదా
సృష్టి లయముల సాక్షివు నీవే
దూర దూరాల తీరాల
దర్శనమిచ్చే దేవుడవు నీవే
భక్తకోటి మోక్షమునకై
భావనలోన నిలిచేది నీవే
ఆది అంతము లేని నీ
అఖండ రూపమును
అమిత ప్రేమతోడ స్తుతియింతును
నీ పాదముల చెంత చేరి
నను ఏలరా దయరదా
దయరదా నామీద దయరదా
నీదన్న నాకీ లోకాన నీవేగా
ఆశ నిరాశల ఊయల లూగే
జీవితాన కష్టముల
నొసగి కాచు నేత్రాలు నీవే
ఆరని దీపమై వెలుగు
మార్గము చూపించే దీపము నీవే
అంతు చింత లేని నీ
అనంత దయను
అతిగ నింపు నా మనసులో
నీ దీవెన కొరకు వేచి
తిరుగుచుంటి దయరదా
దయరదా నామీద దయరదా
నీదన్న నాకీ లోకాన నీవేగా
తన కన్న తల్లి తల్లి తనయందు
నీవేగా దయరదా
English Lyrics / Transliteration
Needanna naaki lokana neevega
Dayarada naa meeda dayarada
Needanna naaki lokana neevega
Tana kanna talli talli tanayandu
Neevega dayarada
Srushti layamula saakshivu neeve
Doora doorala teeraala
Darshanamicche devudavu neeve
Bhaktakoti mokshamunakai
Bhavanalona nilichedi neeve
Aadi antamu leni nee
Akhanda roopamunu
Amita premathoda stutiyintunu
Nee paadamula chenta cheri
Nanu yelara dayarada
Dayarada naa meeda dayarada
Needanna naaki lokana neevega
Aasha niraashala ooyala looge
Jeevitaana kashtamula
Nosagi kaachu netraalu neeve
Aarani deepamai velugu
Maargamu choopinche deepamu neeve
Antu chinta leni nee
Ananta dayanu
Atiga nimpu naa manasulo
Nee deevena koraku vechi
Tiruguchunti dayarada
Dayarada naa meeda dayarada
Needanna naaki lokana neevega
Tana kanna talli talli tanayandu
Neevega dayarada