Telugu Lyrics
సర్వాధిపతి నీకే స్తోత్రము
నీ మహాత్మ్యమును వర్ణింప తరమా
నిన్ను స్తుతియింప సరియైన వాడెవడు
యేసు క్రీస్తు ప్రభువంటే స్తోత్రము
అద్వితీయుడైన దేవుని సుతుడంటే స్తోత్రము
ఘనమైన నామము నీదే స్తోత్రము
అద్భుత కార్యములు చేసినాడంటే స్తోత్రము
ఘోర పాపము నుండి విడిపించాడంటే స్తోత్రము
మరణమును జయించి లేచాడంటే స్తోత్రము
నీవు చేసిన మేలులన్ని నేనెట్లు చెల్లింతును
నీ కృపలో నిత్యము జీవించెదను
పవిత్రాత్మ దేవునికే స్తోత్రము
సర్వశక్తిగల దేవునికే స్తోత్రము
త్రిత్వైక స్వరూపికి స్తోత్రము
మా రక్షణ కారకునికి స్తోత్రము
English Lyrics / Transliteration
Sarvaadhipathi neeke stotramu
Nee mahaatmyamunu varnimpana taramaa
Ninnu stutiyimpana sariyaina vaadevaḍu
Yesu Kristu Prabhuvanṭe stotramu
Adviteeyuḍaina Devuni sutuḍanṭe stotramu
Ghanamaina naamamu neede stotramu
Adbhuta kaaryamulu chesinaaḍanṭe stotramu
Ghora paapamu nunḍi viḍipinchanaaḍanṭe stotramu
Maranamuṇu jayinchri lechaanaaḍanṭe stotramu
Neevu chesina melulanni nenetlu chellintunu
Nee kṛapalo nityamu jeevinchenu
Pavitraatma Devunike stotramu
Sarvashaktigala Devunike stotramu
Tritvaika svaroopiki stotramu
Maa rakshana kaarakuniki stotramu