Telugu Lyrics
ధీనుల బ్రోచే దైవము నీవమ్మా
నా ఋణమంతా తీర్చి నన్ను
కాచుకొను నా దేవివి నీవమ్మా
దీనుల బ్రోచే దైవము నీవమ్మా
ధీనుల బ్రోచే దైవము నీవమ్మా
అమ్మావశ్యమాయే యమకింకరుల
భయంబు వదలే మదిలో
కమ్మగా చేరి కృపా చూపు దేవి
నీ దయను పొందితి నేను
అమ్మావశ్యమాయే యమకింకరుల
భయంబు వదలే మదిలో
కమ్మగా చేరి కృపా చూపు దేవి
నీ దయను పొందితి నేను
నా ఋణమంతా తీర్చి నన్ను
కాచుకొను నా దేవివి నీవమ్మా
దీనుల బ్రోచే దైవము నీవమ్మా
ధీనుల బ్రోచే దైవము నీవమ్మా
నా కన్నులలో నీ రూపమే
నా పెదవులలో నీ నామమే
నా శ్వాసలలో నీ ధ్యానమే
నే నున్నదంతా నీవేనమ్మా
నా కన్నులలో నీ రూపమే
నా పెదవులలో నీ నామమే
నా శ్వాసలలో నీ ధ్యానమే
నే నున్నదంతా నీవేనమ్మా
నా ఋణమంతా తీర్చి నన్ను
కాచుకొను నా దేవివి నీవమ్మా
దీనుల బ్రోచే దైవము నీవమ్మా
ధీనుల బ్రోచే దైవము నీవమ్మా
English Lyrics / Transliteration
Dheenula broche daivamu neevamma
Naa runamanta teerchi nannu
Kaachukonu naa devivi neevamma
Deenula broche daivamu neevamma
Dheenula broche daivamu neevamma
Ammavasya maye yamakinkarula
Bhayamu vadale madhilo
Kammaga cheri krupaa choopu devi
Nee dayanu ponditi nenu
Ammavasya maye yamakinkarula
Bhayamu vadale madhilo
Kammaga cheri krupaa choopu devi
Nee dayanu ponditi nenu
Naa runamanta teerchi nannu
Kaachukonu naa devivi neevamma
Deenula broche daivamu neevamma
Dheenula broche daivamu neevamma
Naa kannulalo nee roopame
Naa pedavulalo nee naamame
Naa shwasalalo nee dhyaaname
Ne nunnadanthaa nee venamma
Naa kannulalo nee roopame
Naa pedavulalo nee naamame
Naa shwasalalo nee dhyaaname
Ne nunnadanthaa nee venamma
Naa runamanta teerchi nannu
Kaachukonu naa devivi neevamma
Deenula broche daivamu neevamma
Dheenula broche daivamu neevamma