Telugu Lyrics
ఏనాడైనా నిన్ను విడువను అయ్యప్ప
నీ దయలేని నన్ను బ్రతుకలేనయ్యా
నీవే దిక్కని వచ్చితి అయ్యప్ప
దీనులమయ్యా నన్ను ఆదుకొనుమయ్య
ఏనాడైనా నిన్ను విడువను అయ్యప్ప
నీ దయలేని నన్ను బ్రతుకలేనయ్యా
నీవే దిక్కని వచ్చితి అయ్యప్ప
అనురాగముతో అడుగడుగున తోడు నీవై
అండగా నిలిచిన దేవరాయ
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
శరణన్నవారికి శరణు నీవయ్యా
పరలోక భాగ్యము ప్రాప్తము నీవయ్యా
నిన్ను నమ్మిన వారికి నిలకడ నీవయ్యా
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
దీనులమయ్యా నన్ను ఆదుకొనుమయ్య
ఏనాడైనా నిన్ను విడువను అయ్యప్ప
నీ దయలేని నన్ను బ్రతుకలేనయ్యా
నీవే దిక్కని వచ్చితి అయ్యప్ప
ఆనతినీయవయ్యా ఆనతినీయవయ్యా
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
ఆనతినీయవయ్యా ఆనతినీయవయ్యా
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప అయ్యప్ప
English Lyrics / Transliteration
Enadaina ninnu viduvanu Ayyappa
Nee dayaleni nannu bratukalenayya
Neeve dikkani vachchiti Ayyappa
Deenulamayya nannu aadukonumayya
Enadaina ninnu viduvanu Ayyappa
Nee dayaleni nannu bratukalenayya
Neeve dikkani vachchiti Ayyappa
Anuragamutho aduguduguna thodu nee vai
Andaga nilichina devaraya
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Sharanannavariki sharanu nee vayya
Paraloka bhagyamu praptamu nee vayya
Ninnu nammina variki nilakada nee vayya
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Deenulamayya nannu aadukonumayya
Enadaina ninnu viduvanu Ayyappa
Nee dayaleni nannu bratukalenayya
Neeve dikkani vachchiti Ayyappa
Aanathi niyyavayya aanathi niyyavayya
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Aanathi niyyavayya aanathi niyyavayya
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa
Ayyappa Ayyappa