Telugu Lyrics
అందాల దీపావళి
లోగిట వెలుగులు నింపే
పండుగ దీపావళి
దీపావళి దీపావళి
అందాల దీపావళి
లోగిట వెలుగులు నింపే
పండుగ దీపావళి
చిరు దీపాల వెలుగుల్లో
తళుకుమనే దీపావళి
అదిరే బాణాసంచా లో
మెరిసేటి దీపావళి
పొంగిన మనసులకే
పండగ దీపావళి
శోకాలకు వీడ్కోలు
తెచ్చేటి దీపావళి
దీపావళి దీపావళి
అందాల దీపావళి
లోగిట వెలుగులు నింపే
పండుగ దీపావళి
ఒకరికొకరు చెప్పుకుంటూ
శుభకాంక్షలు పంచుకుంటూ
గౌరమ్మకు పూజచేసి
నలివేరు నిచ్చెలు వేసి
ఇంటిని కడిగి అలికి
రంగులతో ముగ్గులేసి
వచ్చెనుగా పండుగొచ్చె
మారాణిగా సాగే దీపావళి
దీపావళి దీపావళి
అందాల దీపావళి
లోగిట వెలుగులు నింపే
పండుగ దీపావళి
ఆటల పాటల సందడిలో
అమ్మల మమతల అందరిలో
పిల్లల కేరింతల కేళీలో
అన్నల తమ్ముల అనుబంధంలో
బంధుమిత్రులందరిలో
సంతోషాల సందడిలో
అంతా కలిసి జరుపుకుందాం
అంబరాన్ని తాకే దీపావళి
దీపావళి దీపావళి
అందాల దీపావళి
లోగిట వెలుగులు నింపే
పండుగ దీపావళి
English Lyrics / Transliteration
Andala Deepavali
Logita velugulu nimpe
Panduga Deepavali
Deepavali Deepavali
Andala Deepavali
Logita velugulu nimpe
Panduga Deepavali
Chiru deepala velugullo
Talukumane Deepavali
Adire banasancha lo
Meriseti Deepavali
Pongina manasulake
Pandaga Deepavali
Shokalaku veedkolu
Tochet Deepavali
Deepavali Deepavali
Andala Deepavali
Logita velugulu nimpe
Panduga Deepavali
Okarikokaru cheppukuntu
Shubhakankshalu panchukuntu
Gaurammaku pujachesi
Naliveru nichhelu vesi
Intini kadigi aliki
Rangulato muggulesi
Vachchenuga pandugachhe
Marani ga saage Deepavali
Deepavali Deepavali
Andala Deepavali
Logita velugulu nimpe
Panduga Deepavali
Aatala patala sandadilo
Ammala mamathala andarilo
Pillala kerintala kelilo
Annala tammu la anubandhamlo
Bandhumithrulandarilo
Santhosala sandadilo
Antha kalisi jarupukundam
Ambarani take Deepavali
Deepavali Deepavali
Andala Deepavali
Logita velugulu nimpe
Panduga Deepavali