Telugu Lyrics
దీవెనలు కురిపించు
నీ ఒడిలో చేరి ఆడే
చిన్ని పాపను నేనండీ
దీవెనలు కురిపించు తండ్రీ
దీవెనలు కురిపించు
కంటికి రెప్పలా నను కనిపెట్టుకొని
ప్రతి క్షణం కాపాడుతూ
కాటికావలెనంటే నిను
కాదని కాదని నను
దరికి చేర్చుకున్నావు
పాలిచ్చి పెంచి పోషించి
పాలేరులా బతికిన
జన్మంతా నువ్వే కదా
నాకు దైవం నువ్వే కదా
దీవెనలు కురిపించు తండ్రీ
దీవెనలు కురిపించు
నీ ఒడిలో చేరి ఆడే
చిన్ని పాపను నేనండీ
దీవెనలు కురిపించు తండ్రీ
దీవెనలు కురిపించు
కన్నవారికంటే మిక్కిలి
నా కలలు కని
నన్ను పెంచిన దైవానికే
రాయబారిగా వచ్చావని
చాలా ఆనందంగా వున్నాను
మధురానుభూతులతో
మాటలు మరుగున పడెనే
మదిలోనే నిలిచిపోదా
ఈ అనుబంధం
దీవెనలు కురిపించు తండ్రీ
దీవెనలు కురిపించు
నీ ఒడిలో చేరి ఆడే
చిన్ని పాపను నేనండీ
దీవెనలు కురిపించు తండ్రీ
దీవెనలు కురిపించు
English Lyrics / Transliteration
Deevenalu kuripinchu
Nee odilo cheri aade
Chinni paapanu nenandi
Deevenalu kuripinchu tandri
Deevenalu kuripinchu
Kantiki reppala nanu kanipettukoni
Prati kshanam kaapadutu
Kaatikaavalenante ninu
Kaadani kaadani nanu
Darikki cherchukunnavu
Paalichi penchi poshinchi
Paalerulaa bathikina
Janmantha nuvve kada
Naaku daivam nuvve kada
Deevenalu kuripinchu tandri
Deevenalu kuripinchu
Nee odilo cheri aade
Chinni paapanu nenandi
Deevenalu kuripinchu tandri
Deevenalu kuripinchu
Kannavaarikante mikkili
Naa kalalu kani
Nannu penchina daivanike
Raaya baariga vachchavani
Chaala aanandanga unnanu
Madhuraanubhootulatho
Maatalu maruguna padene
Madilone nilichipoda
Ee anubandham
Deevenalu kuripinchu tandri
Deevenalu kuripinchu
Nee odilo cheri aade
Chinni paapanu nenandi
Deevenalu kuripinchu tandri
Deevenalu kuripinchu