Telugu Lyrics
దేవానీకే ముళ్ళ కిరీటం
మరణానికి నీవు జీవ కిరీటం
ఎన్నో బాధలు, ఎన్నో నిందలు
అనుభవించి నీవు సిలువపై
సిలువపై… నీవు సిలువపై
మరణానికి నీవు జీవ కిరీటం
ఎన్నో బాధలు, ఎన్నో నిందలు
అనుభవించి నీవు సిలువపై
సిలువపై… నీవు సిలువపై
English Lyrics / Transliteration
Devaanike mulla kireetam
Marananiki neevu jeeva kireetam
Enno baadhalu, enno nindalu
Anubhavinchi neevu siluvapai
Siluvapai… neevu siluvapai
Marananiki neevu jeeva kireetam
Enno baadhalu, enno nindalu
Anubhavinchi neevu siluvapai
Siluvapai… neevu siluvapai