Telugu Lyrics
చీకటి లోయలో
చేయూత కోసం
వచ్చాడే నా గోరయ్య
ఒడిలో ఒదిగిన
ఓ చిన్నారి కోసమే
త్యాగానికి మారుపేరై
నిలిచాడే నా దైవం
పడిలేచే కెరటంలా
పదముద్ర వేసి
అడవికి అండగా
నిలిచాడే నా సింహం
నేనెవరో నాకు తెలియదు
నా గమ్యం ఎటో నాకు తెలియదు
నా జీవితం నేనెవరో
తెలియకున్నా
ఓ గమ్యం కోసం
నేను నడిచి వచ్చా
చూపుల కానరాని
చీకటి లోయలో
చేయూత కోసం
వచ్చాడే నా గోరయ్య
ఒడిలో ఒదిగిన
ఓ చిన్నారి కోసమే
త్యాగానికి మారుపేరై
నిలిచాడే నా దైవం
పడిలేచే కెరటంలా
పదముద్ర వేసి
అడవికి అండగా
నిలిచాడే నా సింహం
చూపుల కానరాని
చీకటి లోయలో
చేయూత కోసం
వచ్చాడే నా గోరయ్య
ఒడిలో ఒదిగిన
ఓ చిన్నారి కోసమే
త్యాగానికి మారుపేరై
నిలిచాడే నా దైవం
పడిలేచే కెరటంలా
పదముద్ర వేసి
అడవికి అండగా
నిలిచాడే నా సింహం
చూపుల కానరాని
చీకటి లోయలో
చేయూత కోసం
వచ్చాడే నా గోరయ్య
ఒడిలో ఒదిగిన
ఓ చిన్నారి కోసమే
త్యాగానికి మారుపేరై
నిలిచాడే నా దైవం
పడిలేచే కెరటంలా
పదముద్ర వేసి
అడవికి అండగా
నిలిచాడే నా సింహం
English Lyrics / Transliteration
Cheekati loyalo
Cheyutha kosam
Vachade naa Gorayya
Odilo odigina
O chinnari kosame
Thyaganiki maaruperai
Nilichade naa daivam
Padileche keratamla
Padamudra vesi
Adaviki andaga
Nilichade naa Simham
Nenevaro naaku theliyadu
Naa gamyam eto naaku theliyadu
Naa jeevitham nenevaro
Theliyakunnaa
O gamyam kosam
Nenu nadichi vachaa
Choopula kaanaraani
Cheekati loyalo
Cheyutha kosam
Vachade naa Gorayya
Odilo odigina
O chinnari kosame
Thyaganiki maaruperai
Nilichade naa daivam
Padileche keratamla
Padamudra vesi
Adaviki andaga
Nilichade naa Simham
Choopula kaanaraani
Cheekati loyalo
Cheyutha kosam
Vachade naa Gorayya
Odilo odigina
O chinnari kosame
Thyaganiki maaruperai
Nilichade naa daivam
Padileche keratamla
Padamudra vesi
Adaviki andaga
Nilichade naa Simham
Choopula kaanaraani
Cheekati loyalo
Cheyutha kosam
Vachade naa Gorayya
Odilo odigina
O chinnari kosame
Thyaganiki maaruperai
Nilichade naa daivam
Padileche keratamla
Padamudra vesi
Adaviki andaga
Nilichade naa Simham