Telugu Lyrics
ప్రతి అడుగే ఒక అద్భుతం
హాయ్ చూడు చూడు చూడు చూడు
ప్రతి క్షణము ఒక నూతన౦
అరే చూడు చూడు చూడు చూడు
ప్రతి అడుగే ఒక అద్భుతం
హాయ్ చూడు చూడు చూడు చూడు
ప్రతి క్షణము ఒక నూతన౦
నాలోన నిన్ను చూసుకుంటున్నా
నీలోన నన్నే చూసుకుంటున్నా
నిజమంతా కళ్ళముందే ఉంది
ఇక ఇంక వేరే దారి లేదు
చూపులని దాచుకోలేను
మాటలని ఆపుకోలేను
మనసన్నది ఇంక నాదే లేదు
మనతోనే ఈ లోకం ఉంది
అరే చూడు చూడు చూడు చూడు
ప్రతి అడుగే ఒక అద్భుతం
హాయ్ చూడు చూడు చూడు చూడు
ప్రతి క్షణము ఒక నూతన౦
చెలియ నువ్వు నా తోడుంటే
లోకం అంతా నాకు సొంతం
కలిసి సాగే నీ యాత్రలో
నీడనై వస్తా నీకోసం
వెన్నెల నువ్వే నా దారికి
చీకటి తొలగించె కిరణం
మన కలలు తీరే వేళలో
మరిచిపోనా ఈ బంధం
అరే చూడు చూడు చూడు చూడు
ప్రతి అడుగే ఒక అద్భుతం
హాయ్ చూడు చూడు చూడు చూడు
ప్రతి క్షణము ఒక నూతన౦
నాలోన నిన్ను చూసుకుంటున్నా
నీలోన నన్నే చూసుకుంటున్నా
నిజమంతా కళ్ళముందే ఉంది
ఇక ఇంక వేరే దారి లేదు
చూపులని దాచుకోలేను
మాటలని ఆపుకోలేను
మనసన్నది ఇంక నాదే లేదు
మనతోనే ఈ లోకం ఉంది
అరే చూడు చూడు చూడు చూడు
ప్రతి అడుగే ఒక అద్భుతం
హాయ్ చూడు చూడు చూడు చూడు
ప్రతి క్షణము ఒక నూతన౦
English Lyrics / Transliteration
Prathi aduge oka adbhutham
Hi choodu choodu choodu choodu
Prathi kshanamu oka noothanam
Are choodu choodu choodu choodu
Prathi aduge oka adbhutham
Hi choodu choodu choodu choodu
Prathi kshanamu oka noothanam
Naalona ninnu choosukuntunna
Neelona nanne choosukuntunna
Nijamantha kallamundhe undhi
Ika inka vere dhari ledhu
Choopulani daachukolenu
Maatalani aapukolenu
Manasanadi inka naadhe ledhu
Manathone ee lokam undhi
Are choodu choodu choodu choodu
Prathi aduge oka adbhutham
Hi choodu choodu choodu choodu
Prathi kshanamu oka noothanam
Cheliya nuvvu naa thodunte
Lokam antha naaku sontham
Kalisi saage nee yathralo
Needanai vasthaa neekosam
Vennela nuvve naa daariki
Cheekati tholaginche kiranamm
Mana kalalu theere velalo
Marichipona ee bandham
Are choodu choodu choodu choodu
Prathi aduge oka adbhutham
Hi choodu choodu choodu choodu
Prathi kshanamu oka noothanam
Naalona ninnu choosukuntunna
Neelona nanne choosukuntunna
Nijamantha kallamundhe undhi
Ika inka vere dhari ledhu
Choopulani daachukolenu
Maatalani aapukolenu
Manasanadi inka naadhe ledhu
Manathone ee lokam undhi
Are choodu choodu choodu choodu
Prathi aduge oka adbhutham
Hi choodu choodu choodu choodu
Prathi kshanamu oka noothanam