Telugu Lyrics
అందాల కోకిల నేనే
ఆనందాల రాణి నేనే
నందన వన సీమనే
నా సొంతముగ చూసెదనే
డెన్దము దోచిన దొంగను నేను
నా గొంతున దాచిన రాగము నీవే
డెన్దము దోచిన దొంగను నేను
నా గొంతున దాచిన రాగము నీవే
ఒంటరిగానే ఉన్నాను
నీకై వేచి ఉన్నాను
ఒంటరిగానే ఉన్నాను
నీకై వేచి ఉన్నాను
డెన్దము దోచిన దొంగను నేను
నా గొంతున దాచిన రాగము నీవే
వలపుల వలపుల వలపుల వలలో
చిక్కితిగా నే వలపుల వలలో
పలికెటి పలుకుల పలుకుల పలుకుల గీతం
నే పాడెద నీకై గీతం
ప్రతి నా ఊహలో నీవే
నా కన్నుల వెలుగు నీవే
ప్రతి నా ఊహలో నీవే
నా కన్నుల వెలుగు నీవే
డెన్దము దోచిన దొంగను నేను
నా గొంతున దాచిన రాగము నీవే
మెల్లగా మెల్లగా మెల్లగా అడుగే
వేసి వచ్చెద నీదు చెంతకే
ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు వచ్చెదవో
చెప్పవా నా చెలియా చెప్పవా
నీ రాకకై చూస్తున్నా
నీతోనే ఈ జీవితం
నీ రాకకై చూస్తున్నా
నీతోనే ఈ జీవితం
డెన్దము దోచిన దొంగను నేను
నా గొంతున దాచిన రాగము నీవే
డెన్దము దోచిన దొంగను నేను
నా గొంతున దాచిన రాగము నీవే
ఆనందాల రాణి నేనే
నందన వన సీమనే
నా సొంతముగ చూసెదనే
డెన్దము దోచిన దొంగను నేను
నా గొంతున దాచిన రాగము నీవే
డెన్దము దోచిన దొంగను నేను
నా గొంతున దాచిన రాగము నీవే
ఒంటరిగానే ఉన్నాను
నీకై వేచి ఉన్నాను
ఒంటరిగానే ఉన్నాను
నీకై వేచి ఉన్నాను
డెన్దము దోచిన దొంగను నేను
నా గొంతున దాచిన రాగము నీవే
వలపుల వలపుల వలపుల వలలో
చిక్కితిగా నే వలపుల వలలో
పలికెటి పలుకుల పలుకుల పలుకుల గీతం
నే పాడెద నీకై గీతం
ప్రతి నా ఊహలో నీవే
నా కన్నుల వెలుగు నీవే
ప్రతి నా ఊహలో నీవే
నా కన్నుల వెలుగు నీవే
డెన్దము దోచిన దొంగను నేను
నా గొంతున దాచిన రాగము నీవే
మెల్లగా మెల్లగా మెల్లగా అడుగే
వేసి వచ్చెద నీదు చెంతకే
ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు వచ్చెదవో
చెప్పవా నా చెలియా చెప్పవా
నీ రాకకై చూస్తున్నా
నీతోనే ఈ జీవితం
నీ రాకకై చూస్తున్నా
నీతోనే ఈ జీవితం
డెన్దము దోచిన దొంగను నేను
నా గొంతున దాచిన రాగము నీవే
డెన్దము దోచిన దొంగను నేను
నా గొంతున దాచిన రాగము నీవే
English Lyrics / Transliteration
Andala kokila nene
Aanandala rani nene
Nandana vana seemane
Naa sontamuga chosedane
Dendamu dochina dongamu nenu
Naa gonthuna dachina raagamu neeve
Dendamu dochina dongamu nenu
Naa gonthuna dachina raagamu neeve
Ontarigaane unnaanu
Neekai vechi unnaanu
Ontarigaane unnaanu
Neekai vechi unnaanu
Dendamu dochina dongamu nenu
Naa gonthuna dachina raagamu neeve
Valapula valapula valapula valalo
Chikkithiga ne valapula valalo
Paliketi palukula palukula palukula geetham
Ne paadeda neekai geetham
Prathi naa oohalo neeve
Naa kannula velugu neeve
Prathi naa oohalo neeve
Naa kannula velugu neeve
Dendamu dochina dongamu nenu
Naa gonthuna dachina raagamu neeve
Mellaga mellaga mellaga aduge
Vesi vaccheda needu chentake
Eppudu eppudu eppudu vacchedavo
Cheppava naa cheliya cheppava
Nee raakakai chustunnaanu
Neethone ee jeevitham
Nee raakakai chustunnaanu
Neethone ee jeevitham
Dendamu dochina dongamu nenu
Naa gonthuna dachina raagamu neeve
Dendamu dochina dongamu nenu
Naa gonthuna dachina raagamu neeve
Aanandala rani nene
Nandana vana seemane
Naa sontamuga chosedane
Dendamu dochina dongamu nenu
Naa gonthuna dachina raagamu neeve
Dendamu dochina dongamu nenu
Naa gonthuna dachina raagamu neeve
Ontarigaane unnaanu
Neekai vechi unnaanu
Ontarigaane unnaanu
Neekai vechi unnaanu
Dendamu dochina dongamu nenu
Naa gonthuna dachina raagamu neeve
Valapula valapula valapula valalo
Chikkithiga ne valapula valalo
Paliketi palukula palukula palukula geetham
Ne paadeda neekai geetham
Prathi naa oohalo neeve
Naa kannula velugu neeve
Prathi naa oohalo neeve
Naa kannula velugu neeve
Dendamu dochina dongamu nenu
Naa gonthuna dachina raagamu neeve
Mellaga mellaga mellaga aduge
Vesi vaccheda needu chentake
Eppudu eppudu eppudu vacchedavo
Cheppava naa cheliya cheppava
Nee raakakai chustunnaanu
Neethone ee jeevitham
Nee raakakai chustunnaanu
Neethone ee jeevitham
Dendamu dochina dongamu nenu
Naa gonthuna dachina raagamu neeve
Dendamu dochina dongamu nenu
Naa gonthuna dachina raagamu neeve