Telugu Lyrics
దీపం వెలిగించి కాంతులో అయ్యప్ప
ఆడి పాడి నాట్యమాడి
నీ నామ స్మరణ చేసెదమయ్య
దేపల్ల కాంతులో అయ్యప్ప
దీపం వెలిగించి కాంతులో అయ్యప్ప
శబరి కొండల పైనున్న దేవ
మలయప్ప స్వామి నీవే
భక్తి శ్రద్దలతో నిను కొలిచెద
సంకటములన్ని తీర్చు స్వామి
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
మకర జ్యోతి వెలుగులో
నీ రూపం చూడగ
కనులు చాలవు స్వామి
కరుణించు స్వామి
దేపల్ల కాంతులో అయ్యప్ప
దీపం వెలిగించి కాంతులో అయ్యప్ప
ఆడి పాడి నాట్యమాడి
నీ నామ స్మరణ చేసెదమయ్య
దేపల్ల కాంతులో అయ్యప్ప
దీపం వెలిగించి కాంతులో అయ్యప్ప
నీ దర్శనము చేయుటే
మా జన్మ ధన్యత
మమ్ము కాపాడర స్వామి
మా ఆశ్రయమవు స్వామి
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా అయ్యప్పా
English Lyrics / Transliteration
Deepam veliginchi kanthulo Ayyappa
Aadi paadi naatyamaadi
Nee naama smarana chesedamayya
Depalla kanthulo Ayyappa
Deepam veliginchi kanthulo Ayyappa
Sabari kondala painunna deva
Malayappa swami neeve
Bhakti shraddhalatho ninu kolicheda
Sankatamulanni theerchu swami
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Makara jyothi velugulo
Nee roopam choodaga
Kanulu chaalavu swami
Karuninchu swami
Depalla kanthulo Ayyappa
Deepam veliginchi kanthulo Ayyappa
Aadi paadi naatyamaadi
Nee naama smarana chesedamayya
Depalla kanthulo Ayyappa
Deepam veliginchi kanthulo Ayyappa
Nee darshanamu cheyute
Maa janma dhanyatha
Mavvmu kaapaadara swami
Maa aashrayamavu swami
Ayyappa Ayyappa Ayyappa Ayyappa
Ayyappa Ayyappa Ayyappa Ayyappa