Telugu Lyrics
దేసానికి గూడు దేవుని చేతుల్లో
ఈ దేశం నీదే అన్నదాత చేతుల్లో
అంతరాలలో అన్నీ ఉన్నాయే
ఆరబోసిన మనసు కావాలి
అందరితో ఆడుకోవాలి
అన్నం పెట్టే చేతులనే
ఆదుకోవాలి
ఈ దేశం నీదే అన్నదాత చేతుల్లో
అంతరాలలో అన్నీ ఉన్నాయే
ఆరబోసిన మనసు కావాలి
అందరితో ఆడుకోవాలి
అన్నం పెట్టే చేతులనే
ఆదుకోవాలి
English Lyrics / Transliteration
Desaaniki goodu devuni chetullo
Ee desham neede annadaata chetullo
Antharaalalo anni unnaaye
Aarabosina manasu kaavaali
Andaritho aadukovaali
Annam pette chetulane
Aadukovaali
Ee desham neede annadaata chetullo
Antharaalalo anni unnaaye
Aarabosina manasu kaavaali
Andaritho aadukovaali
Annam pette chetulane
Aadukovaali