Telugu Lyrics
ఇదేదో ఊహించలేనంత
ఏ మలుపులో మలుపులో
దాగుందీ ఒక వింత
మెల్లమెల్లగా అడుగడుగునా
వెతుకుతూ వెతుకుతూ
సమాధానం దొరుకుతుందా
అనుమానం అనుమానం
చుట్టుముట్టి చిక్కుముడి
పెంచుతుంటే మళ్ళీ మళ్ళీ
నిజం కాస్త దాగుందా
ఈ క్షణం కాదో
ఆ క్షణం కాదో
ఎక్కడుంది ఈ రాక్షసుడు
ఏ నేరమో నేరమో
ఇదేదో ఊహించలేనంత
ఏ మలుపులో మలుపులో
దాగుందీ ఒక వింత
అడుగుల జాడ చూస్తూ
కళ్ళల్లో కలలు చూస్తూ
ఏదో నమ్మకం
కొత్త కథనం
శోధనలో శోధనలో
ప్రతి అక్షరం
మెల్లగా వెలిగించు
రహస్యం
తన నీడకు తన మాటకి
రెండు కోణాలు
అతను దాచే మాయకు
మనమే బాధితులు
అతనిది ఆట
మనది పోరాట
ప్రతి అడుగు ఓ కన్నీరే
ఆధారం
ఒక నిజాన్ని
చెప్పెనే
తెరను చీల్చే
సమాధానం
ఏ నేరమో నేరమో
ఇదేదో ఊహించలేనంత
ఏ మలుపులో మలుపులో
దాగుందీ ఒక వింత
మెల్లమెల్లగా అడుగడుగునా
వెతుకుతూ వెతుకుతూ
సమాధానం దొరుకుతుందా
అనుమానం అనుమానం
చుట్టుముట్టి చిక్కుముడి
పెంచుతుంటే మళ్ళీ మళ్ళీ
నిజం కాస్త దాగుందా
ఈ క్షణం కాదో
ఆ క్షణం కాదో
ఎక్కడుంది ఈ రాక్షసుడు
English Lyrics / Transliteration
Idhedo oohinchalenantha
Ey malupulo malupulo
Dagundhi oka vintha
Mellamellaga adugaduguna
Vethukuthu vethukuthu
Samadhanam dorukuthundha
Anumanam anumanam
Chuttumutti chikkumudi
Penchutunte malli malli
Nijam kaastha daagundha
Ee kshanam kaadho
Aa kshanam kaadho
Ekkadundhi ee raakshasudu
Ey neramo neramo
Idhedo oohinchalenantha
Ey malupulo malupulo
Dagundhi oka vintha
Adugula jaada choosthu
Kallallo kalalu choosthu
Edho nammakam
Kotha kathanam
Shodhanalo shodhanalo
Prathi aksharam
Mellaga veliginchu
Rahasyam
Thana needhaku thana maataki
Rendu konalu
Athanu daache maayaku
Maname baadhithulu
Adhanithi aata
Manadhi poraata
Prathi adugu o kannire
Aadhaaram
Oka nijaanni
Cheppene
Theranu cheelche
Samadhanam
Ey neramo neramo
Idhedo oohinchalenantha
Ey malupulo malupulo
Dagundhi oka vintha
Mellamellaga adugaduguna
Vethukuthu vethukuthu
Samadhanam dorukuthundha
Anumanam anumanam
Chuttumutti chikkumudi
Penchutunte malli malli
Nijam kaastha daagundha
Ee kshanam kaadho
Aa kshanam kaadho
Ekkadundhi ee raakshasudu