Telugu Lyrics
దేవా దేవా పరాందమా
నీలవర్ణ సుందరమా
శ్రీకృష్ణ రామా గోవిందా
నారాయణ నీ నామము
భక్త వత్సల భాను భాస్కర
తారక బ్రహ్మ రామ
అందాల జాబిల్లి ఆలాపన
నీవేగా రామా
అందాల జాబిల్లి ఆలాపన
నీవేగా రామా
ఆశలన్ని నీవే
ఆనందం నీవే
అఖిల జగముల
ఆధారము నీవే
దేవా దేవా పరాందమా
నీలవర్ణ సుందరమా
శ్రీకృష్ణ రామా గోవిందా
నారాయణ నీ నామము
నీలవర్ణ సుందరమా
శ్రీకృష్ణ రామా గోవిందా
నారాయణ నీ నామము
భక్త వత్సల భాను భాస్కర
తారక బ్రహ్మ రామ
అందాల జాబిల్లి ఆలాపన
నీవేగా రామా
అందాల జాబిల్లి ఆలాపన
నీవేగా రామా
ఆశలన్ని నీవే
ఆనందం నీవే
అఖిల జగముల
ఆధారము నీవే
దేవా దేవా పరాందమా
నీలవర్ణ సుందరమా
శ్రీకృష్ణ రామా గోవిందా
నారాయణ నీ నామము
English Lyrics / Transliteration
Deva Deva Parandhama
Neelavarna Sundarama
Srikrishna Rama Govinda
Narayana Nee Namamu
Bhakta Vatsala Bhanu Bhaskara
Tharaka Brahma Rama
Andala Jabilli Aalapana
Neevega Rama
Andala Jabilli Aalapana
Neevega Rama
Aashalanni Neeve
Aanandam Neeve
Akhila Jagamula
Aadharamu Neeve
Deva Deva Parandhama
Neelavarna Sundarama
Srikrishna Rama Govinda
Narayana Nee Namamu
Neelavarna Sundarama
Srikrishna Rama Govinda
Narayana Nee Namamu
Bhakta Vatsala Bhanu Bhaskara
Tharaka Brahma Rama
Andala Jabilli Aalapana
Neevega Rama
Andala Jabilli Aalapana
Neevega Rama
Aashalanni Neeve
Aanandam Neeve
Akhila Jagamula
Aadharamu Neeve
Deva Deva Parandhama
Neelavarna Sundarama
Srikrishna Rama Govinda
Narayana Nee Namamu