Telugu Lyrics
దేవ దేవ పరంధామ
శ్రీవేంకట రమణ
శరణాగత త్రాణ
శ్రీవేంకట రమణ
శ్రీవేంకట రమణ
శరణాగత త్రాణ
శ్రీవేంకట రమణ
రాగ సుధా తరంగ
మాంగల్య సుమ రంగ
సాగర శయన
శ్రీవేంకట రమణ
కరుణాకర కరుణాకర
శ్రీవేంకట రమణ
నర సింహా నర సింహా
శ్రీవేంకట రమణ
హరిహర రూప
హరిహర రూప
శ్రీవేంకట రమణ
పరంధామ పరంధామ
శ్రీవేంకట రమణ
English Lyrics / Transliteration
Dēva dēva parandhāma
Śrīvēṅkaṭa ramaṇa
Śaraṇāgata trāṇa
Śrīvēṅkaṭa ramaṇa
Śrīvēṅkaṭa ramaṇa
Śaraṇāgata trāṇa
Śrīvēṅkaṭa ramaṇa
Rāga sudhā taraṅga
Māṅgalya suma raṅga
Sāgara śayana
Śrīvēṅkaṭa ramaṇa
Karuṇākara karuṇākara
Śrīvēṅkaṭa ramaṇa
Narasimhā narasimhā
Śrīvēṅkaṭa ramaṇa
Harihara rūpa
Harihara rūpa
Śrīvēṅkaṭa ramaṇa
Parandhāma parandhāma
Śrīvēṅkaṭa ramaṇa