Telugu Lyrics
దేవదేవం భజే
హృంకార మాయా మాయారూప
దేవదేవం భజే
అకార ఉకార మకార రూప
ఓంకారాకార రూప
దేవదేవం భజే
హిందోళమందున ఊగేవాడా
వెంకటగిరి మీద వెలిసేవాడా
హిందోళమందున ఊగేవాడా
వెంకటగిరి మీద వెలిసేవాడా
నారాయణా నారాయణా
నారాయణా నారాయణా
దేవదేవం భజే
అభయము నిచ్చు కరములతో
అందరిని రక్షించు దానవుడై
అభయము నిచ్చు కరములతో
అందరిని రక్షించు దానవుడై
జగముల కాంచిన వేడుకతో
జగముల కాంచిన వేడుకతో
దేవదేవం భజే
కల్పవృక్షపు నీడలోన
కలిమిలేములెరుగని వాడై
కల్పవృక్షపు నీడలోన
కలిమిలేములెరుగని వాడై
లక్ష్మీదేవికి ప్రియుడై
లక్ష్మీదేవికి ప్రియుడై
దేవదేవం భజే
హిందోళమందున ఊగేవాడా
వెంకటగిరి మీద వెలిసేవాడా
హిందోళమందున ఊగేవాడా
వెంకటగిరి మీద వెలిసేవాడా
నారాయణా నారాయణా
నారాయణా నారాయణా
దేవదేవం భజే
English Lyrics / Transliteration
Deva devam bhajE
HrImkAra mAyA mAyArUpa
Deva devam bhajE
akAra ukAra makAra rUpa
OMkArAkAra rUpa
Deva devam bhajE
hindOLamanduna UgEvADa
venkaTagiri mIda velisEvADa
hindOLamanduna UgEvADa
venkaTagiri mIda velisEvADa
nArAyaNA nArAyaNA
nArAyaNA nArAyaNA
Deva devam bhajE
abhayamu niccu karamulatO
andarini rakshinchu dAnavuDai
abhayamu niccu karamulatO
andarini rakshinchu dAnavuDai
jagamula kAnchina vEDukatO
jagamula kAnchina vEDukatO
Deva devam bhajE
kalpavrukshapu neeDalOna
kalimilEmulerugani vADai
kalpavrukshapu neeDalOna
kalimilEmulerugani vADai
lakshmIdeviki priyuDai
lakshmIdeviki priyuDai
Deva devam bhajE
hindOLamanduna UgEvADa
venkaTagiri mIda velisEvADa
hindOLamanduna UgEvADa
venkaTagiri mIda velisEvADa
nArAyaNA nArAyaNA
nArAyaNA nArAyaNA
Deva devam bhajE