Telugu Lyrics
దివిజ మునులు పొగడండీ
భావినేత్రుని కళ్యాణమును
భక్తితోడ వీక్షించండీ
దేవా దుందుభులు మోగించండీ
దివిజ మునులు పొగడండీ
భావినేత్రుని కళ్యాణమును
భక్తితోడ వీక్షించండీ
పలువిల్లు కొలదిని పడిలేచెను
వన్నెల హారముల వయ్యారము
కలియుగమున విరబూసెను
కల్మషముల తొలగించును
మంగళ సూత్రము మెరసెను
మదిలోన దీవెనలు కురిసెను
అష్టలక్ష్ములు వెలసెను
అనురాగపు పసుపు కుంకుమ
అరుంధతి మతి తిరిగెను
అలరారు వధువుని జూచి
అరుంధతి మతి తిరిగెను
అలరారు వధువుని జూచి
అతి లోక సౌందర్యం
అంబావరమున వెలసిన
అలౌకిక నివాసము
ఆనంద తరంగములు
అంతులేని సంతోషములు
దేవా దుందుభులు మోగించండీ
దివిజ మునులు పొగడండీ
భావినేత్రుని కళ్యాణమును
భక్తితోడ వీక్షించండీ
అంగుళి మాలల తాళములు
అందెల సవ్వడుల రాగములు
అష్టదిక్కుల మ్రోగించండీ
అందరిలోన నింపండీ
సప్త పదిల సవ్వడులు
సరసముగా సాగండీ
సంతాన భాగ్యముతో
సంసారము వర్ధిల్లండీ
మంగళ సూత్రము మెరసెను
మదిలోన దీవెనలు కురిసెను
అష్టలక్ష్ములు వెలసెను
అనురాగపు పసుపు కుంకుమ
అరుంధతి మతి తిరిగెను
అలరారు వధువుని జూచి
అరుంధతి మతి తిరిగెను
అలరారు వధువుని జూచి
అతి లోక సౌందర్యం
అంబావరమున వెలసిన
అలౌకిక నివాసము
ఆనంద తరంగములు
అంతులేని సంతోషములు
దేవా దుందుభులు మోగించండీ
దివిజ మునులు పొగడండీ
భావినేత్రుని కళ్యాణమును
భక్తితోడ వీక్షించండీ
English Lyrics / Transliteration
Divija munulu pogadandi
Bhavinetruni kalyanamunu
Bhaktithoda veekshinchandi
Dhevaa dundhubulu moginchandi
Divija munulu pogadandi
Bhavinetruni kalyanamunu
Bhaktithoda veekshinchandi
Paluvillu koladhini padilechenu
Vannela haramula vayyaramu
Kaliyugamuna viraboosenu
Kalmushamula tolaginchunu
Mangala sutramu merasenu
Madilona deevenalu kurisenu
Ashta lakshmulu velasenu
Anuragapu pasupu kumkuma
Arundhati mathi thirigenu
Alararu vadhuvuni joochi
Arundhati mathi thirigenu
Alararu vadhuvuni joochi
Ati loka saundaryam
Ambavaramuna velasina
Aloukika nivasamu
Ananda tarangamulu
Anthuleni santoshamulu
Dhevaa dundhubulu moginchandi
Divija munulu pogadandi
Bhavinetruni kalyanamunu
Bhaktithoda veekshinchandi
Anguli maalala thalamulu
Andela savvadula ragamulu
Ashtadikkula mroginchandi
Andarilona nimpandi
Sapta padila savvadulu
Sarasamuga saagandi
Santana bhagyamutho
Samsaramu vardhillandi
Mangala sutramu merasenu
Madilona deevenalu kurisenu
Ashta lakshmulu velasenu
Anuragapu pasupu kumkuma
Arundhati mathi thirigenu
Alararu vadhuvuni joochi
Arundhati mathi thirigenu
Alararu vadhuvuni joochi
Ati loka saundaryam
Ambavaramuna velasina
Aloukika nivasamu
Ananda tarangamulu
Anthuleni santoshamulu
Dhevaa dundhubulu moginchandi
Divija munulu pogadandi
Bhavinetruni kalyanamunu
Bhaktithoda veekshinchandi