Telugu Lyrics
నీవే నా దైవానివి
దేవా నా దేవుడవు
నీవే నా దైవానివి
నీ కరుణ నా యందు
నీ కరుణ నా యందు
నిలిచియుండు నా ప్రభువా
దేవా నా దేవుడవు
నీవే నా దైవానివి
నీ కరుణ నా యందు
నిలిచియుండు నా ప్రభువా
నా మనసు నీ దెవుడీ
నీలో పరవశాన
నా ఆశ నీ దెవుడీ
నీలో ఆనందాన
నా ప్రాణము నీ దెవుడీ
నీలో సదా సాయాన
దేవా నా దేవుడవు
నీవే నా దైవానివి
నీ కరుణ నా యందు
నిలిచియుండు నా ప్రభువా
నీవు లేక నేనెవరు
నన్ను గని పెంచినట్టి
తండ్రివయ్యు నాకై
దండి పెంచినట్టి
నీవు లేక నేనెవరు
నన్ను గని పెంచినట్టి
తండ్రివయ్యు నాకై
దండి పెంచినట్టి
ధన్యుడను నేను ప్రభువా
ధన్యత నీకేనయ్యా
దేవా నా దేవుడవు
నీవే నా దైవానివి
నీ కరుణ నా యందు
నిలిచియుండు నా ప్రభువా
నీ తోడు నీ నీడ
నాకు ఎల్ల వేళ
నీ పాట నీ సేవా
నాకు ఆనంద కాన్క
నీ తోడు నీ నీడ
నాకు ఎల్ల వేళ
నీ పాట నీ సేవా
నాకు ఆనంద కాన్క
నిన్ను సేవించ నా మది
నిండు కోరికలాయె
దేవా నా దేవుడవు
నీవే నా దైవానివి
నీ కరుణ నా యందు
నిలిచియుండు నా ప్రభువా
English Lyrics / Transliteration
Neeve naa daivanivi
Deva naa devudavu
Neeve naa daivanivi
Nee karuna naa yandu
Nee karuna naa yandu
Nilichiyundu naa prabhuvā
Deva naa devudavu
Neeve naa daivanivi
Nee karuna naa yandu
Nilichiyundu naa prabhuvā
Naa manasu nee devudee
Neelo paravaśāna
Naa āśa nee devudee
Neelo ānandāna
Naa prānamu nee devudee
Neelo sadā sāyāna
Deva naa devudavu
Neeve naa daivanivi
Nee karuna naa yandu
Nilichiyundu naa prabhuvā
Neevu leka nenevaru
Nannu gani penchinatti
Tandrivaiyu nākai
Dandi penchinatti
Neevu leka nenevaru
Nannu gani penchinatti
Tandrivaiyu nākai
Dandi penchinatti
Dhanyudanu nenu prabhuvā
Dhanyata nekenayyā
Deva naa devudavu
Neeve naa daivanivi
Nee karuna naa yandu
Nilichiyundu naa prabhuvā
Nee thōdu nee needa
Naaku ella vela
Nee pāta nee sēvā
Naaku ānanda kānka
Nee thōdu nee needa
Naaku ella vela
Nee pāta nee sēvā
Naaku ānanda kānka
Ninnu sēvincha naa madhi
Nindu kōrikalāye
Deva naa devudavu
Neeve naa daivanivi
Nee karuna naa yandu
Nilichiyundu naa prabhuvā