Telugu Lyrics
దేవా స్తుతి
సర్వలోక పాలకుడైన నీకు
సర్వలోక పాలకుడైన నీకు
దేవా స్తుతి
సర్వలోక పాలకుడైన నీకు
సర్వలోక పాలకుడైన నీకు
దేవా స్తుతి
అష్టైశ్వర్యముల నొసగువాడవు
అఖిల సృష్టికి మూలభూతుడవు
అష్టైశ్వర్యముల నొసగువాడవు
అఖిల సృష్టికి మూలభూతుడవు
నిన్ను గొల్చెదము నిరతమున్
అఖిల లోకాలకధిపతివైన నీకు
దేవా స్తుతి
అనాథ రక్షకుడైన నీకు
ఆపదలందు తోడు నీవన్న
అనాథ రక్షకుడైన నీకు
ఆపదలందు తోడు నీవన్న
నమ్మినవారికి యోగక్షేమముల
నొసగువాడవు నీవే కదా
సర్వ లోకాలకధిపతివైన నీకు
దేవా స్తుతి
జగతి శాంతిని నింపువాడవు
సజ్జనులకు వరమొసగువాడవు
జగతి శాంతిని నింపువాడవు
సజ్జనులకు వరమొసగువాడవు
నిన్ను నమ్మిన జీవులెన్నడు
చింత చెందరు ప్రభో
సర్వ లోకాలకధిపతివైన నీకు
దేవా స్తుతి
English Lyrics / Transliteration
Deva sthuti
Sarvaloka paalakudaina neeku
Sarvaloka paalakudaina neeku
Deva sthuti
Sarvaloka paalakudaina neeku
Sarvaloka paalakudaina neeku
Deva sthuti
Ashtaishvaryamula nosaguvaadavu
Akhila srushtiki moolabhootudavu
Ashtaishvaryamula nosaguvaadavu
Akhila srushtiki moolabhootudavu
Ninnu golchedamu niratamun
Akhila lokalakaadhipativaina neeku
Deva sthuti
Anaadha rakshakudaina neeku
Aapadalandu thodu neevanna
Anaadha rakshakudaina neeku
Aapadalandu thodu neevanna
Namminavaariki yogakshemamula
Nosaguvaadavu neeve kadaa
Sarva lokalakaadhipativaina neeku
Deva sthuti
Jagati shanthini nimpuvaadavu
Sajjanulaku varamosaguvaadavu
Jagati shanthini nimpuvaadavu
Sajjanulaku varamosaguvaadavu
Ninnu nammina jeevulennadu
Chinta chendaru Prabho
Sarva lokalakaadhipativaina neeku
Deva sthuti