Telugu Lyrics
వినయ శతకోటి నమస్కారముల్
నీకే ధార పోసి
నేనెపుడు సేవ చేయగా
ఈ జన్మ చాలును
అనునిత్యం స్మరియించగా
శ్రీరస్తు శుభమస్తు
అస్తు అస్తు అస్తు
అస్తు అస్తు అస్తు
అస్తు అస్తు అస్తు
అస్తు అస్తు అస్తు
శ్రీకరమైన నీ సన్నిధిలో
నిలువనీయవా నన్ను
దివ్యమైన నీ దివ్య చరణముల
చేరగనీయవా నన్ను
అర్పించనే సకల శాస్త్రములు
నేర్పించనీయవా నీవు
అర్పించనే సకల శాస్త్రములు
నేర్పించనీయవా నీవు
నేను నీవేగా
దేవా శ్రీ దేవ
వినయ శతకోటి నమస్కారముల్
నీకే ధార పోసి
నేనెపుడు సేవ చేయగా
ఈ జన్మ చాలును
అనునిత్యం స్మరియించగా
శ్రీరస్తు శుభమస్తు
అస్తు అస్తు అస్తు
అస్తు అస్తు అస్తు
అస్తు అస్తు అస్తు
అస్తు అస్తు అస్తు
మధురమైన నీ దయ సాయించి
బ్రతుకు భారమంత తీరనీయవా
మధురమైన నీ దయ సాయించి
బ్రతుకు భారమంత తీరనీయవా
మదిలోన వెలుగును నీవే
నింపవా
నింపవా
నింపవా
నింపవా
నింపవా
నింపవా
దేవా శ్రీ దేవ
వినయ శతకోటి నమస్కారముల్
నీకే ధార పోసి
నేనెపుడు సేవ చేయగా
ఈ జన్మ చాలును
అనునిత్యం స్మరియించగా
శ్రీరస్తు శుభమస్తు
అస్తు అస్తు అస్తు
అస్తు అస్తు అస్తు
అస్తు అస్తు అస్తు
అస్తు అస్తు అస్తు
English Lyrics / Transliteration
Vinaya shatakoti namaskar mul
Neeke dhaara posi
Nenepudu seva cheyaga
Ee janma chaalunu
Anunityam smariyinchaga
Shreerastu shubhamastu
Astu astu astu
Astu astu astu
Astu astu astu
Astu astu astu
Shreekaramaina nee sannidhilo
Nilavaneeyava nannu
Divyamaina nee divya charanamula
Cheraganeeyava nannu
Arpichene sakala shastramulu
Nerpinchaneeyava neevu
Arpichene sakala shastramulu
Nerpinchaneeyava neevu
Nenu neeve ga
Deva Sri Deva
Vinaya shatakoti namaskar mul
Neeke dhaara posi
Nenepudu seva cheyaga
Ee janma chaalunu
Anunityam smariyinchaga
Shreerastu shubhamastu
Astu astu astu
Astu astu astu
Astu astu astu
Astu astu astu
Madhuramaina nee daya saayinchi
Bratuku bharamantha teeraneeyava
Madhuramaina nee daya saayinchi
Bratuku bharamantha teeraneeyava
Madilona velugunu neeve
Nimpava
Nimpava
Nimpava
Nimpava
Nimpava
Nimpava
Deva Sri Deva
Vinaya shatakoti namaskar mul
Neeke dhaara posi
Nenepudu seva cheyaga
Ee janma chaalunu
Anunityam smariyinchaga
Shreerastu shubhamastu
Astu astu astu
Astu astu astu
Astu astu astu
Astu astu astu