Telugu Lyrics
దేవ లోకములో నిన్నెవ్వరు చూచిరి
నా మనసున నన్నెవ్వరు చూచిరి
దేవ లోకములో నిన్నెవ్వరు చూచిరి
ఆకాశ వీధిలో నక్షత్ర మండలం
ఆకాశ వీధిలో నక్షత్ర మండలం
అంత రంగాలలో అనురాగ బంధనం
అంత రంగాలలో అనురాగ బంధనం
నా మనసున నన్నెవ్వరు చూచిరి
దేవ లోకములో నిన్నెవ్వరు చూచిరి
తారలే నిన్నెంతో వరం కోరి నంత
తారలే నిన్నెంతో వరం కోరి నంత
నారాదులెవ్వరు ఆ రాగాలు వినంత
నారాదులెవ్వరు ఆ రాగాలు వినంత
నా మనసున నన్నెవ్వరు చూచిరి
దేవ లోకములో నిన్నెవ్వరు చూచిరి
పాడుకో పాడుకో ఈ వలపు పాట
పాడుకో పాడుకో ఈ వలపు పాట
రేపటి లోకానికి ఇదే తొలి బాట
రేపటి లోకానికి ఇదే తొలి బాట
నా మనసున నన్నెవ్వరు చూచిరి
దేవ లోకములో నిన్నెవ్వరు చూచిరి
English Lyrics / Transliteration
Deva lokamuloni ninn evaru chuchiri
Naa manasuna nann evaru chuchiri
Deva lokamuloni ninn evaru chuchiri
Aakasha veedhilo nakshatra mandalam
Aakasha veedhilo nakshatra mandalam
Anta rangalalo anuraga bandhanam
Anta rangalalo anuraga bandhanam
Naa manasuna nann evaru chuchiri
Deva lokamuloni ninn evaru chuchiri
Tharale ninn entho varam kori nantha
Tharale ninn entho varam kori nantha
Naradulevvaru aa ragalu vinantha
Naradulevvaru aa ragalu vinantha
Naa manasuna nann evaru chuchiri
Deva lokamuloni ninn evaru chuchiri
Paduko paduko ee valapu paata
Paduko paduko ee valapu paata
Repati lokaaniki ide tholi baata
Repati lokaaniki ide tholi baata
Naa manasuna nann evaru chuchiri
Deva lokamuloni ninn evaru chuchiri