Telugu Lyrics
దేవా నీ తలంపూలు
మా తరములకొరకు
యేసు నీ తలంపూలు
యే లోకము కొరకు
మా తరములకొరకు
యేసు నీ తలంపూలు
యే లోకము కొరకు
దేవా నీ తలంపూలు
అపారముగనున్నవి
యేసు నీ తలంపూలు
ఆపదల తొలగించును
దేవా నీ తలంపూలు
మరణపు బంధముల
యేసు నీ తలంపూలు
విడిపించును నన్ను
దేవా నీ తలంపూలు
అన్నియు నెరవేర్చును
యేసు నీ తలంపూలు
అందరిని రక్షించును
English Lyrics / Transliteration
Devaa Nee Talampulu
Maa Taramaulakoraku
Yesu Nee Talampulu
Ye Lokamu Koraku
Maa Taramaulakoraku
Yesu Nee Talampulu
Ye Lokamu Koraku
Devaa Nee Talampulu
Apaaramugannavi
Yesu Nee Talampulu
Aapadala Tolaginchunu
Devaa Nee Talampulu
Maranapu Bandhamula
Yesu Nee Talampulu
Vidipinchunu Nannu
Devaa Nee Talampulu
Anniyu Neraverchunu
Yesu Nee Talampulu
Andarini Rakshinchunu