Telugu Lyrics
దేవదారి తుమ్మిడియలో
చిరుగాలి తాకినట్టు
చిరుగాలి తాకినట్టు
నీ అలికిడి విన్నట్టే
నీ అలికిడి విన్నట్టే
నా గుండె కొట్టుకుంది
నా గుండె కొట్టుకుంది
దేవదారి తుమ్మిడియలో
దేవదారి తుమ్మిడియలో
చేతిలో ఉన్న పువ్వే
చెమ్మగిల్లి తడిసినట్టే
చెమ్మగిల్లి తడిసినట్టే
చెమటబట్టే చల్లగ
చెమటబట్టే చల్లగ
అతని జ్ఞాపకం వస్తే
అతని జ్ఞాపకం వస్తే
నా ఒళ్ళు పులకరిస్తుంది
నా ఒళ్ళు పులకరిస్తుంది
దేవదారి తుమ్మిడియలో
దేవదారి తుమ్మిడియలో
నా కనురెప్పవాలినంత
కన్నెరికం చెదిరినట్టే
కన్నెరికం చెదిరినట్టే
నా ఒళ్ళంతా దడదడ
నా ఒళ్ళంతా దడదడ
తన పలుకుల సవ్వడి
తన పలుకుల సవ్వడి
నా చెవులలో వినిపిస్తే
నా చెవులలో వినిపిస్తే
దేవదారి తుమ్మిడియలో
దేవదారి తుమ్మిడియలో
చిరుగాలి తాకినట్టు
చిరుగాలి తాకినట్టు
నీ అలికిడి విన్నట్టే
నీ అలికిడి విన్నట్టే
నా గుండె కొట్టుకుంది
నా గుండె కొట్టుకుంది
దేవదారి తుమ్మిడియలో
దేవదారి తుమ్మిడియలో
English Lyrics / Transliteration
Devadari thummadiyalo
Chirugali thaakinattu
Chirugali thaakinattu
Nee alikidi vinnatte
Nee alikidi vinnatte
Naa gunde kottukundhi
Naa gunde kottukundhi
Devadari thummadiyalo
Devadari thummadiyalo
Chethilo unna puvve
Chemmagilli thadisinate
Chemmagilli thadisinate
Chematbatte challaga
Chematbatte challaga
Athani gnapakm vasthe
Athani gnapakm vasthe
Naa ollu pulakaristundhi
Naa ollu pulakaristundhi
Devadari thummadiyalo
Devadari thummadiyalo
Naa kanureppavaalinantha
Kannerikam chedirinatte
Kannerikam chedirinatte
Naa ollantha dhadhadha
Naa ollantha dhadhadha
Thana palukula savvadi
Thana palukula savvadi
Naa chevulalo vinipisthe
Naa chevulalo vinipisthe
Devadari thummadiyalo
Devadari thummadiyalo
Chirugali thaakinattu
Chirugali thaakinattu
Nee alikidi vinnatte
Nee alikidi vinnatte
Naa gunde kottukundhi
Naa gunde kottukundhi
Devadari thummadiyalo
Devadari thummadiyalo