Telugu Lyrics
స్తుతి గానముల కోర
వేద శాస్త్రముల సార
నీవే కదా ఓ పరమా
దేవాది దేవ దేవ
స్తుతి గానముల కోర
వేద శాస్త్రముల సార
నీవే కదా ఓ పరమా
అష్ట దిక్ పాలకుల
అధి పతివి నీవే
సృష్టి స్థితి లయముల
సాక్షివి నీవే
భక్త జనముల పాలిటి
కొత్త కాంతివి నీవే
కార్తీక మాసమున
కనబడు దీపము నీవే
దేవాది దేవ దేవ
స్తుతి గానముల కోర
వేద శాస్త్రముల సార
నీవే కదా ఓ పరమా
అంబుజ వాసిని అయిన
లక్ష్మికి నీవే ఆధార
ధరణి ధర్మముల నిలిపి
దైవత్వమునకు నీవే సూత్ర
అఖిలాండ కోటి బ్రహ్మాండ
అధిపతి నీవే
ఆశ్రిత జనముల పాలిటి
అభయ ప్రదాత నీవే
దేవాది దేవ దేవ
స్తుతి గానముల కోర
వేద శాస్త్రముల సార
నీవే కదా ఓ పరమా
English Lyrics / Transliteration
Stuthi ganamula kora
Veda shastramula saara
Neeve kada O Parama
Devadi Deva Deva
Stuthi ganamula kora
Veda shastramula saara
Neeve kada O Parama
Ashta dik palakula
Adhipathi neeve
Srushti stithi layamula
Sakshivi neeve
Bhakta janamula paaliti
Kotta kaanthivi neeve
Kaartheeka maasamuna
Kanabadu deepamu neeve
Devadi Deva Deva
Stuthi ganamula kora
Veda shastramula saara
Neeve kada O Parama
Ambhuja vaasini aina
Lakshmiki neeve aadhaara
Dharani dharmamula nilipi
Daivatvamunaku neeve soothra
Akhilaanda koti brahmanda
Adhipathi neeve
Aashritha janamula paaliti
Abhaya pradaatha neeve
Devadi Deva Deva
Stuthi ganamula kora
Veda shastramula saara
Neeve kada O Parama