Telugu Lyrics
జయ జయ శ్రీ వేంకటేశా
జయ జయ శ్రీ వేంకటేశా
దేవాధి దేవా దేవ
జయ జయ శ్రీ వేంకటేశా
జయ జయ శ్రీ వేంకటేశా
అదె దొరికిందిలే
నా యదలో నిధిగా
అదె దొరికిందిలే
నా యదలో నిధిగా
నీ లీలల నిలయము
మా లాలన కరుణామయ
దేవాధి దేవా దేవ
జయ జయ శ్రీ వేంకటేశా
జయ జయ శ్రీ వేంకటేశా
పది మందీ పలుకుల
పారాయణ గానము
పది మందీ పలుకుల
పారాయణ గానము
నవరాగాల నవరత్న
హారముగా వినగ
తనివి తీర కన్నుల
ధన్యుడనై చూడ
తనివి తీర కన్నుల
ధన్యుడనై చూడ
శిరము వంచి శిరము వంచి
నమస్కారము లందుకొన
దేవాధి దేవా దేవ
జయ జయ శ్రీ వేంకటేశా
జయ జయ శ్రీ వేంకటేశా
దేవాధి దేవా దేవ
జయ జయ శ్రీ వేంకటేశా
జయ జయ శ్రీ వేంకటేశా
English Lyrics / Transliteration
Jaya Jaya Sri Venkatesa
Jaya Jaya Sri Venkatesa
Devaadhi Deva Deva
Jaya Jaya Sri Venkatesa
Jaya Jaya Sri Venkatesa
Adhe dorikindile
Naa yadalo nidhiga
Adhe dorikindile
Naa yadalo nidhiga
Nee leelala nilayamu
Maa laalana karunaamaya
Devaadhi Deva Deva
Jaya Jaya Sri Venkatesa
Jaya Jaya Sri Venkatesa
Padi mandhee palukula
Paaraayana gaanamu
Padi mandhee palukula
Paaraayana gaanamu
Navaraagaala navaratna
Haaramugaa vinaga
Tanivi theera kannula
Dhanyudanai chooda
Tanivi theera kannula
Dhanyudanai chooda
Siramu vanchi siramu vanchi
Namaskaaramu landukona
Devaadhi Deva Deva
Jaya Jaya Sri Venkatesa
Jaya Jaya Sri Venkatesa
Devaadhi Deva Deva
Jaya Jaya Sri Venkatesa
Jaya Jaya Sri Venkatesa