Telugu Lyrics
దీని విలువతో తుల్యమా
దేవదూతతో సమానమా
దీని విలువతో తుల్యమా
ఎవ్వరైనను పుట్టుక తోనే
అమ్మకు బిడ్డతో సమానమా
దేవదూతతో సమానమా
దీని విలువతో తుల్యమా
కంటికి రెప్పలా కాపాడుతుంది
కోరిక తీర్చగ చూస్తుంది
కంటికి రెప్పలా కాపాడుతుంది
కోరిక తీర్చగ చూస్తుంది
కన్న తల్లి నమ్మని లోకాన
కమ్మని బంధం ఇదియే
దేవదూతతో సమానమా
దీని విలువతో తుల్యమా
ఎవ్వరైనను పుట్టుక తోనే
అమ్మకు బిడ్డతో సమానమా
నగలు ధరియించిన నవలా
నా వలపే నీకే గెలుపని
నగలు ధరియించిన నవలా
నా వలపే నీకే గెలుపని
గాలి వానలో చెలిగా నిలిచే
గమ్మత్తు మనిషి నీవే
దేవదూతతో సమానమా
దీని విలువతో తుల్యమా
ఎవ్వరైనను పుట్టుక తోనే
అమ్మకు బిడ్డతో సమానమా
English Lyrics / Transliteration
Deeni viluvatho tulyama
Devadoothatho samanama
Deeni viluvatho tulyama
Evvarainanu puttuka thone
Ammaku biddatho samanama
Devadoothatho samanama
Deeni viluvatho tulyama
Kantikku reppala kapaduthundi
Korika theerchaga chusthundi
Kantikku reppala kapaduthundi
Korika theerchaga chusthundi
Kanna thalli nammani lokana
Kammani bandham idiye
Devadoothatho samanama
Deeni viluvatho tulyama
Evvarainanu puttuka thone
Ammaku biddatho samanama
Nagalu dharihinchina navala
Na valape neeke gelupani
Nagalu dharihinchina navala
Na valape neeke gelupani
Gali vanalo cheliga niliche
Gammattu manishi neeve
Devadoothatho samanama
Deeni viluvatho tulyama
Evvarainanu puttuka thone
Ammaku biddatho samanama