Telugu Lyrics
దేవర వైతివి నీవే శ్రీ వేంకటేశా
పాపపుణ్యాల భేదమున్నది నాకు
నా యందు దయజూడుమా
నీవే శ్రీ వేంకటేశా
దేవర వైతివి నీవే శ్రీ వేంకటేశా
అనగనగా మనిషిని
అనుభవాల గొడుగుని
జగమంత నేనని
బ్రమసి తిరుగుచున్న నీ బిడ్డను
బ్రమసి తిరుగుచున్న నీ బిడ్డను
పాపపుణ్యాల భేదమున్నది నాకు
నా యందు దయజూడుమా
నీవే శ్రీ వేంకటేశా
దేవర వైతివి నీవే శ్రీ వేంకటేశా
అందరిలో అందరను
అనుబంధాలు కన్నీటిని
బందుగుల పందెమున
మరచిపోతిని భగవంతుని
మరచిపోతిని భగవంతుని
పాపపుణ్యాల భేదమున్నది నాకు
నా యందు దయజూడుమా
నీవే శ్రీ వేంకటేశా
దేవర వైతివి నీవే శ్రీ వేంకటేశా
తిరిగి నీ దారినే
చేరనంటిని స్వామి
కరిగిపోయే దేహమే
కడవరకు నిలుచునంటిని
కడవరకు నిలుచునంటిని
పాపపుణ్యాల భేదమున్నది నాకు
నా యందు దయజూడుమా
నీవే శ్రీ వేంకటేశా
దేవర వైతివి నీవే శ్రీ వేంకటేశా
English Lyrics / Transliteration
Devara Vaitivi Neeve Sri Venkatesha
Papapunyala Bhedamunnadi Naaku
Naa Yandu Dayajooduma
Neeve Sri Venkatesha
Devara Vaitivi Neeve Sri Venkatesha
Anaganaga Manishini
Anubhavala Goduguni
Jagamanta Nenani
Bramasi Tiruguchunna Nee Biddanu
Bramasi Tiruguchunna Nee Biddanu
Papapunyala Bhedamunnadi Naaku
Naa Yandu Dayajooduma
Neeve Sri Venkatesha
Devara Vaitivi Neeve Sri Venkatesha
Andarilo Andaranu
Anubandhalu Kanneetini
Bandhugula Pandeimuna
Marachipotini Bhagavanthuni
Marachipotini Bhagavanthuni
Papapunyala Bhedamunnadi Naaku
Naa Yandu Dayajooduma
Neeve Sri Venkatesha
Devara Vaitivi Neeve Sri Venkatesha
Tirigi Nee Daarine
Cheranantini Swami
Karigipoye Dehame
Kadavaaruku Niluchunantini
Kadavaaruku Niluchunantini
Papapunyala Bhedamunnadi Naaku
Naa Yandu Dayajooduma
Neeve Sri Venkatesha
Devara Vaitivi Neeve Sri Venkatesha