Telugu Lyrics
నా స్వామివి నీవే రఘురామ
ప్రాణేశ్వరివి పరమాత్ముడవు
నా ప్రాణేశ్వరుడవు నీవే రఘురామ
పలువిధముల నన్ను పాలించగ
నీ పదునైన చూపులు చాలవట
అందముతోడ నన్ను ఆవరించగ
నీ అందమెంతో చాలు రఘురామ
తనువైన నేను తానై వెలిగెడి
నీ తత్వమెంతో నే నెరుగలేను
మనసైన నేను నీదై నిలిచెడి
నీ మాయలెన్నో నే నెరుగలేను
నారాయణా హరి నారాయణా
గోవిందా గోవిందా
అనుక్షణము నీకై అలమటించు
నీ దాసుని దయచేయు రఘురామ
అంతరంగములో నీరూపమునే
నిలుపుకొనెదను రఘురామ
English Lyrics / Transliteration
Naa swami-vi nee-ve Raghu raama
Praaneshwari-vi paramatmuda-vu
Naa praaneshwaruda-vu nee-ve Raghu raama
Paluvidhamula nannu paalincha-ga
Nee padunaina choopulu chaalava-ta
Andamutho-da nannu aavarinchaga
Nee andam-en-to chaalu Raghu raama
Tanuvaina nenu taanai veligedi
Nee tatvam-en-to ne nerugalenu
Manasaina nenu needai nilichedi
Nee maayalenno ne nerugalenu
Naaraayana Hari Naaraayana
Govinda Govinda
Anukshanamu neekai alamatinchu
Nee daasuni dayacheyu Raghu raama
Antarangamulo neerupumune
Nilupukonedu Raghu raama