Telugu Lyrics
దివిటీవో నీవు
దేవతకు దీపం పెట్టే
దివిటీవో నీవు
ఆమని కోయిల గొంతులో
అమృతమో నీవు
ఆమని కోయిల గొంతులో
అమృతమో నీవు
దేవతకు దీపం పెట్టే
దివిటీవో నీవు
తల్లి ఒడిలో ఆడుకునే
బాలవో నీవు
తల్లి ఒడిలో ఆడుకునే
బాలవో నీవు
తల్లి ఒడిలో ఆడుకునే
బాలవో నీవు
వగలకు వగలు కూడెడు
పగడమో నీవు
దేవతకు దీపం పెట్టే
దివిటీవో నీవు
దేవతకు దీపం పెట్టే
దివిటీవో నీవు
ఏ దిక్కు ఏలవో
ఏలవో నే
ఏ దిక్కు ఏలవో
ఏలవో నే
నీ దయా లీలలు
నీ దయా లీలలు
నేను ఎన్నగ నేరనే
నేను ఎన్నగ నేరనే
దేవతకు దీపం పెట్టే
దివిటీవో నీవు
దేవతకు దీపం పెట్టే
దివిటీవో నీవు
English Lyrics / Transliteration
Diviteevo neevu
Devathaku deepam pette
Diviteevo neevu
Aamani koyila gonthulo
Amruthamo neevu
Aamani koyila gonthulo
Amruthamo neevu
Devathaku deepam pette
Diviteevo neevu
Thalli odilo aadukune
Balavo neevu
Thalli odilo aadukune
Balavo neevu
Thalli odilo aadukune
Balavo neevu
Vagalaku vagalu koodedu
Pagadamo neevu
Devathaku deepam pette
Diviteevo neevu
Devathaku deepam pette
Diviteevo neevu
Ye dikku yelavo
Yelavo ne
Ye dikku yelavo
Yelavo ne
Nee daya leelalu
Nee daya leelalu
Nenu ennaga nerane
Nenu ennaga nerane
Devathaku deepam pette
Diviteevo neevu
Devathaku deepam pette
Diviteevo neevu