Telugu Lyrics
శంకరీ శ్రీ గౌరీ
అంబికా శ్రీ గౌరీ
అఖిలాండేశ్వరీ శ్రీ గౌరీ
నవదుర్గ స్వరూపిణీ
నవరత్న భూషితాంగీ
అష్టలక్ష్మీ మాతా
ఆదిశక్తి శ్రీ గౌరీ
భక్తవత్సల కరుణామయీ
భవభయ హరణీ
మంగళకారిణి వరదాయినీ
మాహేశ్వరీ శ్రీ గౌరీ
సర్వాంగ సుందరీ
సౌభాగ్యదాయినీ
శ్రీ చక్ర నివాసిని
శుంభాసుర మర్దిని
జగన్మోహిని
జగన్నాటక సూత్రధారిణీ
జననీ శ్రీ గౌరీ
జగదంబ శ్రీ గౌరీ
English Lyrics / Transliteration
Shankari Sri Gowri
Ambika Sri Gowri
Akhilandeshwari Sri Gowri
Navadurga Swaroopini
Navaratna Bhushithangi
Ashta Lakshmi Mata
Aadishakti Sri Gowri
Bhaktavatsala Karunamayi
Bhavabhaya Harani
Mangalakari Varadayini
Maheshwari Sri Gowri
Sarvanga Sundari
Soubhagyadayini
Sri Chakra Nivasini
Shumbhasura Mardhini
Jaganmohini
Jagannataka Sutradharini
Janani Sri Gowri
Jagadamba Sri Gowri