Telugu Lyrics
అభయ ప్రదానీ దయానిధి
దేవి భవానీ జగజననీ
అభయ ప్రదానీ దయానిధి
దివ్య తేజోమయీ
దివ్య తేజోమయీ
దివ్య తేజోమయీ
దివ్య తేజోమయీ
దైవ రూప సుందరీ
దైవ రూప సుందరీ
అఖిల లోకాలకు
అఖిల లోకాలకు
అఖిల లోకాలకు
అఖిల లోకాలకు
అమ్మ నీవే గదా
అమ్మ నీవే గదా
దేవి భవానీ జగజననీ
అభయ ప్రదానీ దయానిధి
మంగళ గౌరీ వరదాయిని
మంగళ గౌరీ వరదాయిని
తల్లి నీవు మాకు
తల్లి నీవు మాకు
అనుగ్రహించుమమ్మా
అనుగ్రహించుమమ్మా
సృష్టికి మూలమా
సృష్టికి మూలమా
సృష్టికి మూలమా
సృష్టికి మూలమా
అభయమిచ్చు తల్లీ
అభయమిచ్చు తల్లీ
దేవి భవానీ జగజననీ
అభయ ప్రదానీ దయానిధి
దేవి భవానీ జగజననీ
అభయ ప్రదానీ దయానిధి
English Lyrics / Transliteration
Abhaya Pradani Dayaanidhi
Devi Bhavani Jaga Janani
Abhaya Pradani Dayaanidhi
Divya Tejomayi
Divya Tejomayi
Divya Tejomayi
Divya Tejomayi
Daiva Roopa Sundari
Daiva Roopa Sundari
Akhila Lokalaku
Akhila Lokalaku
Akhila Lokalaku
Akhila Lokalaku
Amma Neeve Gadaa
Amma Neeve Gadaa
Devi Bhavani Jaga Janani
Abhaya Pradani Dayaanidhi
Mangala Gauri Varadaayini
Mangala Gauri Varadaayini
Thalli Neevu Maaku
Thalli Neevu Maaku
Anugrahinchuamma
Anugrahinchuamma
Srushtiki Moolamaa
Srushtiki Moolamaa
Srushtiki Moolamaa
Srushtiki Moolamaa
Abhayamicchu Thalli
Abhayamicchu Thalli
Devi Bhavani Jaga Janani
Abhaya Pradani Dayaanidhi
Devi Bhavani Jaga Janani
Abhaya Pradani Dayaanidhi