Telugu Lyrics
దేవీ దుర్గామా
దుర్గామా దయానిధీ
దుర్గములను దాటించు
దేవి దుర్గామా
దుర్గామా దయానిధీ
దుర్గములను దాటించు
దేవి దుర్గామా
అమ్మవోలె అక్కున
చేర్చుకొను మా అమ్మా
కరుణతోడ కాపాడు
కమలనయనా అమ్మా
అంతులేని నీదు
అనుగ్రహమ్ము మాపై
కుమ్మరించు తల్లి
శరణు శరణు దేవి
జయము జయము నీకే
అంబుజాక్షీ దుర్గా
ధర్మ సంస్థాపనా
దుర్గభంజని దుర్గా
English Lyrics / Transliteration
Devi Durgama
Durgama Dayaanidhi
Durgamulanu Daatinchu
Devi Durgama
Durgama Dayaanidhi
Durgamulanu Daatinchu
Devi Durgama
Ammavole Akkuna
Cherchukonu Maa Amma
Karunathoda Kaapadu
Kamalanayana Amma
Anthuleni Needu
Anugrahammu Maapai
Kummarinchu Thalli
Sharana Sharana Devi
Jayamu Jayamu Neeke
Ambujakshi Durga
Dharma Samsthapana
Durgabhanjani Durga