Telugu Lyrics
దేవి ఈశ్వరి శ్రీ
నీవె దైవం
దేవి ఈశ్వరి శ్రీ
నీవే వరప్రదానివి
నీవె జగజ్జననివి
నా బ్రతుకు నీదె శివాని
నీవే దైవం
దేవి ఈశ్వరి శ్రీ
ఓంకార రూపిణి
ఓంకార నాదిని
ఓంకార వాసిని
శ్రీకారిణి
శ్రీవల్లి
శివశక్తి
శ్రీమహిళ
వరదా
పరమేశ్వరి
శ్రీమాత
శ్రీలక్ష్మి
గౌరీ
అంబిక
దుర్గా
భవానీ
అన్నపూర్ణ
మహాలక్ష్మి
సరస్వతి
కాత్యాయని
కాళిక
చాముండేశ్వరి
దేవి ఈశ్వరి శ్రీ
దేవి ఈశ్వరి శ్రీ
నీవె దైవం
దేవి ఈశ్వరి శ్రీ
నీవే వరప్రదానివి
నీవె జగజ్జననివి
నా బ్రతుకు నీదె శివాని
నీవే దైవం
దేవి ఈశ్వరి శ్రీ
త్రిలోక మాత
త్రిగుణాతీత
త్రిపుర సుందరి
తత్వమసి
అఖిలాండేశ్వరి
భక్త పాలన
అపార కరుణ
శ్రీ చక్ర వర్తిని
అష్టభుజి
నిరంజని
సౌభాగ్య
శృతి
స్వర
లయ
తాళ
మంగళ
కళ్యాణి
అభయం
జయ
శోభన
దేవి ఈశ్వరి శ్రీ
దేవి ఈశ్వరి శ్రీ
నీవె దైవం
దేవి ఈశ్వరి శ్రీ
నీవే వరప్రదానివి
నీవె జగజ్జననివి
నా బ్రతుకు నీదె శివాని
నీవే దైవం
దేవి ఈశ్వరి శ్రీ
English Lyrics / Transliteration
Devi Eeshwari Sri
Neeve daivam
Devi Eeshwari Sri
Neeve varapradanivi
Neeve jagajjananivi
Naa bratuku neede Shivani
Neeve daivam
Devi Eeshwari Sri
Omkara roopini
Omkara nadini
Omkara vasini
Shreekarini
Srivalli
Shivashakti
Shrimahila
Varada
Parameshwari
Shrimatha
Shreelakshmi
Gowri
Ambika
Durga
Bhavani
Annapurna
Mahalakshmi
Saraswati
Katyayani
Kalika
Chamundeshwari
Devi Eeshwari Sri
Devi Eeshwari Sri
Neeve daivam
Devi Eeshwari Sri
Neeve varapradanivi
Neeve jagajjananivi
Naa bratuku neede Shivani
Neeve daivam
Devi Eeshwari Sri
Triloka maatha
Trigunatheetha
Tripura Sundari
Tatvamasi
Akhilandeswari
Bhakta paalana
Apaara karuna
Sri chakra varthini
Ashtabhuji
Niranjani
Soubhagya
Shruti
Swara
Laya
Taala
Mangala
Kalyani
Abhayam
Jaya
Shobhana
Devi Eeshwari Sri
Devi Eeshwari Sri
Neeve daivam
Devi Eeshwari Sri
Neeve varapradanivi
Neeve jagajjananivi
Naa bratuku neede Shivani
Neeve daivam
Devi Eeshwari Sri