Telugu Lyrics
దుర్గా లలితాంబికా
లలితాంబికా
లలితాంబికా
నవదుర్గా రూపమా
త్రిమూర్తి స్వరూపమా
త్రిలోక పాలికా
శంఖ చక్ర గదా ధారిణి
నటనాలంకారధారిణి
కమలాలయా
కాంచన మాలికా
శ్రీచక్ర వాసిని
శ్రీరమారాణి
శ్రీ లలితాంబికా
శ్రీ శరణాగతి
అంబా లలితాంబికా
అంబా లలితాంబికా
అంబా లలితాంబికా
అంబా లలితాంబికా
దశ మహా విద్యల రూపమా
అష్టలక్ష్మి స్వరూపమా
కళ్యాణి
కాంతి రూపమా
పరాశక్తి రూపమా
సర్వ మంగళ మంగళ్యే
నవరాత్ర్రి
నవదుర్గా
శ్రీచక్ర నివాసిని
శ్రీలలితాంబిక
శ్రీ కన్యకాంబిక
శ్రీ శరణాగతి
అంబా లలితాంబికా
అంబా లలితాంబికా
అంబా లలితాంబికా
అంబా లలితాంబికా
English Lyrics / Transliteration
Durga Lalithambika
Lalithambika
Lalithambika
Navadurga roopama
Trimurti swaroopama
Triloka paalika
Shankha chakra gada dhaarini
Natanalankara dhaarini
Kamalaalaya
Kanchana maalika
Shri chakra vaasini
Shri Ramaani
Shri Lalithambika
Shri Sharanagathi
Amba Lalithambika
Amba Lalithambika
Amba Lalithambika
Amba Lalithambika
Dasha Maha Vidya roopama
Ashta Lakshmi swaroopama
Kalyani
Kanthi roopama
Parashakti roopama
Sarva Mangala Mangalye
Navaratri
Navadurga
Shri chakra nivaasini
Shri Lalithambika
Shri Kanyakambika
Shri Sharanagathi
Amba Lalithambika
Amba Lalithambika
Amba Lalithambika
Amba Lalithambika