Telugu Lyrics
అందమైన రూపం
లోకముల కాంతి రూపం
శ్రీశైలపు వాసం
శ్రీకళల ఆవాసం
అమ్మ నిన్నే మాకాంక్షం
అంబుజాక్షుని చెలివే
అఖిల లోకాల తల్లివే
అంకితం నీ పాదములకే
జగదంబ మాయమ్మా
భక్త జనాల కమ్మా
అమ్ము నిన్నే మాకాంక్షం
అది దేవతా మణిరూపం
అది శంకరుని ప్రియరూపం
అది కరుణకు ప్రతిరూపం
లోకములకాధారం
మా యశోదా సహాకారం
అమ్మ నిన్నే మాకాంక్షం
English Lyrics / Transliteration
Andamaina Roopam
Lokamula Kaanthi Roopam
Srisailapu Vaasam
Sri Kalala Aavasam
Amma Ninne Maakaanksham
Ambujakshuni Chelive
Akhila Lokala Thallive
Ankitham Nee Paadamulake
Jagadamba Maayamma
Bhaktha Janaala Kamma
Ammun Ninne Maakaanksham
Adi Devatha Maniroopam
Adi Shankaruni Priyarropam
Adi Karunaku Prathiropam
Lokamulakadhaaram
Maa Yashoda Sahakaaram
Amma Ninne Maakaanksham