Telugu Lyrics
చిలికే సడియే నీ మదిలోని
ఆశలే నవరాగాలే
ఆడే వలపులే…
శృంగారాలే
దేవి నీ కనులారా
చిలికే సడియే నీ మదిలోని
ఆశలే నవరాగాలే
ఆడే వలపులే…
శృంగారాలే
సాగిపోరా సాగిపోరా
ప్రియతమా…
పలికే పెదవులారా
తనువున తెలిపే
నీ తనువే నా ప్రాణమా
ఎన్నడు తరగని
నీ ఒడి ఒదిగిన
నాలో వెలుగులే…
దివ్యాలే
దేవి నీ కనులారా
చిలికే సడియే నీ మదిలోని
ఆశలే నవరాగాలే
ఆడే వలపులే…
శృంగారాలే
సెలయేటి అలవోలె
మత్తైన హృదయము
పరువము పొంగగా
ఇరు నిముసములాయె
మనసున కలయిక
అమృతమై పొంగగా
పులకించె నీ కొమ్మ
సిగ్గున ముసుగున
నను జేరెను రమ్మని
వలపేలనో…
నీపై నాలోన
మమతే కదా…
ప్రియతమా…
దేవి నీ కనులారా
చిలికే సడియే నీ మదిలోని
ఆశలే నవరాగాలే
ఆడే వలపులే…
శృంగారాలే
సాగిపోరా సాగిపోరా
ప్రియతమా…
English Lyrics / Transliteration
Chilike sadiye nee madiloni
Aashale navaraagaale
Aade valapule…
Shrungaarale
Devi nee kanulaaraa
Chilike sadiye nee madiloni
Aashale navaraagaale
Aade valapule…
Shrungaarale
Saagipora saagipora
Priyathama…
Palike pedavulaaraa
Tanuvuna thelipe
Nee tanuve naa praanamaa
Ennadu tharagani
Nee odi odigina
Naalo velugule…
Divyaale
Devi nee kanulaaraa
Chilike sadiye nee madiloni
Aashale navaraagaale
Aade valapule…
Shrungaarale
Selayeti alavole
Matthaina hrudayamu
Paruvamu pongagaa
Iru nimushamulaaye
Manasuna kalayika
Amruthamai pongagaa
Pulakinche nee komma
Sigguna musuguna
Nanu jerenu rammani
Valapelanono…
Neepai naalona
Mamthe kadhaa…
Priyathama…
Devi nee kanulaaraa
Chilike sadiye nee madiloni
Aashale navaraagaale
Aade valapule…
Shrungaarale
Saagipora saagipora
Priyathama…