Telugu Lyrics
శ్రీదేవి రావే మాయింటికి
ముత్యాల పల్లకీలోన
వజ్రాల మంజరీలోన
దేవి రావే మాయింటికి
శ్రీదేవి రావే మాయింటికి
అరిటాకు దొంతరలోన
అరటి పువ్వుల రథం లోన
మెరిసే మించు రథం లోన
మురిసే మధుర భావం లోన
దేవి రావే మాయింటికి
శ్రీదేవి రావే మాయింటికి
పచ్చని పారాణిలోన
పైడి బొమ్మలాగా
అడుగులేస్తూ వయ్యారంగా
అందాల సొగసుతో
దేవి రావే మాయింటికి
శ్రీదేవి రావే మాయింటికి
పొన్నపూల దండలోన
పున్నమి జాబిలిలా
కొత్త కాంతుల పూయిస్తూ
కోరికల తీరుస్తూ
దేవి రావే మాయింటికి
శ్రీదేవి రావే మాయింటికి
English Lyrics / Transliteration
Sridevi raave maayintiki
Muthyaala pallakeelona
Vajraala manjarilana
Devi raave maayintiki
Sridevi raave maayintiki
Aritaaku dontharelona
Arati puvvula ratham lona
Merise minchu ratham lona
Murise madhura bhaavam lona
Devi raave maayintiki
Sridevi raave maayintiki
Pachani paaraanilana
Paidi bommalaga
Adugulesthu vayyaaranga
Andaala sogasutho
Devi raave maayintiki
Sridevi raave maayintiki
Ponna pookala dandellona
Punnami jaabilila
Kotha kaanthula pooyisthu
Korikela theeristhu
Devi raave maayintiki
Sridevi raave maayintiki