Telugu Lyrics
మాయా రూప ధరిణి
నవ కన్యక రూప ధరిణి
నవ రాగ రాగిణి
నవ లోక పాలినీ
నవ శోభ వల్లికా
నవ మాణిక్య మాలికా
ఆహా నా ప్రేమకోసం
అమ్మవు నీవేగా
నా దైవం నీవేగా
ఆహా నా బ్రతుకుకోసం
జననివి నీవేగా
రక్షకురాలివి నీవేగా
నీ నవరసాల నటన
లోకమె వేదిక
నీ పదముల సవ్వడి
సంగీత మాలిక
నీ చూపు చెలగి తే
లోకమె వెలవెల
నీ నవ్వు విరిసిన తే
లోకమె వెన్నెల
నీకు మ్రొక్కితే మేలు
మాకు దక్కుతుంది
నీకు భజన చేస్తే
బ్రతుకు పండుతుంది
మా కళ్ళ కాంతులకు
నీవే కారణము
మా గుండె చప్పుళ్లకు
నీవే లయ ను
దేవీ శంభవి దేవీ శంభవి
మాయా రూప ధరిణి
నవ కన్యక రూప ధరిణి
నవ రాగ రాగిణి
నవ లోక పాలినీ
నవ శోభ వల్లికా
నవ మాణిక్య మాలికా
English Lyrics / Transliteration
Maya roopa dharini
Nava kanyaka roopa dharini
Nava raga raagini
Nava loka paalini
Nava shobha vallika
Nava manikya maalika
Aahaa naa premakosam
Ammavu neevega
Naa daivam neevega
Aahaa naa bratukukosam
Jananivi neevega
Rakshakuralivi neevega
Nee navarasala natana
Lokame vedika
Nee padamula savvadi
Sangeetha maalika
Nee choopu chelagaite
Lokame velavela
Nee navvu virisinaite
Lokame vennela
Neeku mrokkite melu
Maaku dakkutundi
Neeku bhajana cheste
Bratuku pandutundi
Maa kalla kaanthulaku
Neeve kaaranamuu
Maa gunde chappullaku
Neeve laya nu
Devi Shambhavi Devi Shambhavi
Maya roopa dharini
Nava kanyaka roopa dharini
Nava raga raagini
Nava loka paalini
Nava shobha vallika
Nava manikya maalika