Telugu Lyrics
యేసు నామములో స్తోత్రం
దేవునికి స్తోత్రం స్తోత్రం
యేసు నామములో స్తోత్రం
ఆరాధన ఆరాధన
యేసు నామములో ఆరాధన
ఆరాధన ఆరాధన
యేసు నామములో ఆరాధన
ప్రభువా నీకు స్తోత్రం
నీ ప్రేమకు స్తోత్రం
ప్రభువా నీకు స్తోత్రం
నీ ప్రేమకు స్తోత్రం
నీ కృపకు స్తోత్రం
నీ కరుణకు స్తోత్రం
నీ కృపకు స్తోత్రం
నీ కరుణకు స్తోత్రం
దేవునికి స్తోత్రం స్తోత్రం
యేసు నామములో స్తోత్రం
దేవునికి స్తోత్రం స్తోత్రం
యేసు నామములో స్తోత్రం
అద్వితీయ దేవుడవు నీవు
అద్భుతములు చేయువాడవు
అద్వితీయ దేవుడవు నీవు
అద్భుతములు చేయువాడవు
నీవే మా రాజువు
నీవే మా ప్రభువు
నీవే మా రాజువు
నీవే మా ప్రభువు
దేవునికి స్తోత్రం స్తోత్రం
యేసు నామములో స్తోత్రం
దేవునికి స్తోత్రం స్తోత్రం
యేసు నామములో స్తోత్రం
ఆరాధన ఆరాధన
యేసు నామములో ఆరాధన
ఆరాధన ఆరాధన
యేసు నామములో ఆరాధన
English Lyrics / Transliteration
Yesu naamamulo stotram
Devuniki stotram stotram
Yesu naamamulo stotram
Aaradhana aaradhana
Yesu naamamulo aaradhana
Aaradhana aaradhana
Yesu naamamulo aaradhana
Prabhuva neeku stotram
Nee premaku stotram
Prabhuva neeku stotram
Nee premaku stotram
Nee krupaku stotram
Nee karunaku stotram
Nee krupaku stotram
Nee karunaku stotram
Devuniki stotram stotram
Yesu naamamulo stotram
Devuniki stotram stotram
Yesu naamamulo stotram
Adviteeya devudavu neevu
Adbhutamulu cheyuvaadavu
Adviteeya devudavu neevu
Adbhutamulu cheyuvaadavu
Neeve maa raajuvu
Neeve maa prabhuvu
Neeve maa raajuvu
Neeve maa prabhuvu
Devuniki stotram stotram
Yesu naamamulo stotram
Devuniki stotram stotram
Yesu naamamulo stotram
Aaradhana aaradhana
Yesu naamamulo aaradhana
Aaradhana aaradhana
Yesu naamamulo aaradhana