Telugu Lyrics
దేవుడా నువ్వున్నావా
నా కన్నీళ్లు కడిగావా
మమకారం చూపించావా
ఈ లోకం నడిపించావా
అమ్మ అంటే అక్కున చేర్చే
అనురాగం అన్నది నిజమేనా
నాన్న అంటే నా కోసం
త్యాగం చేసే దేవత నిజమేనా
పగలంటే నిన్నే తలచి
రాత్రంటే నీకోసం రోదించి
కాలమంతా నీకోసమే
కరిగిపోయే వేదన నిజమేనా
కరుణామయా
ప్రభూ
దేవుడా నువ్వున్నావా
నా కన్నీళ్లు కడిగావా
మమకారం చూపించావా
ఈ లోకం నడిపించావా
కలిమిలేమి పోరాటం
జీవితాన పగలురేళ్ళు
సుఖదుఃఖాల సయ్యాట
ఆడేవాడెవడు దేవుడా
అమ్మంటే అమృతం
నాన్నంటే ఆత్మీయం
అన్నదమ్ముల అనుబంధం
కలిసుంటేనే కమ్మని లోకం
అమ్మతోనే మొదలాయే
అంతులేని ఈ ప్రయాణం
అమ్మా నిన్ను అక్కున చేరి
బ్రతుకుతున్నానమ్మా
దేవుడా నువ్వున్నావా
నా కన్నీళ్లు కడిగావా
మమకారం చూపించావా
ఈ లోకం నడిపించావా
నా కన్నీళ్లు కడిగావా
మమకారం చూపించావా
ఈ లోకం నడిపించావా
అమ్మ అంటే అక్కున చేర్చే
అనురాగం అన్నది నిజమేనా
నాన్న అంటే నా కోసం
త్యాగం చేసే దేవత నిజమేనా
పగలంటే నిన్నే తలచి
రాత్రంటే నీకోసం రోదించి
కాలమంతా నీకోసమే
కరిగిపోయే వేదన నిజమేనా
కరుణామయా
ప్రభూ
దేవుడా నువ్వున్నావా
నా కన్నీళ్లు కడిగావా
మమకారం చూపించావా
ఈ లోకం నడిపించావా
కలిమిలేమి పోరాటం
జీవితాన పగలురేళ్ళు
సుఖదుఃఖాల సయ్యాట
ఆడేవాడెవడు దేవుడా
అమ్మంటే అమృతం
నాన్నంటే ఆత్మీయం
అన్నదమ్ముల అనుబంధం
కలిసుంటేనే కమ్మని లోకం
అమ్మతోనే మొదలాయే
అంతులేని ఈ ప్రయాణం
అమ్మా నిన్ను అక్కున చేరి
బ్రతుకుతున్నానమ్మా
దేవుడా నువ్వున్నావా
నా కన్నీళ్లు కడిగావా
మమకారం చూపించావా
ఈ లోకం నడిపించావా
English Lyrics / Transliteration
Devuda nuvvunnava
Naa kannillu kadigava
Mamakaaram choopinchava
Ee lokam nadipinchava
Amma ante akkuna cherche
Anuraagam annadi nijamena
Naanna ante naa kosam
Thyagam chese devatha nijamena
Pagalante ninne talachi
Raatrantee neekosam rodinchi
Kaalamantha neekosame
Karigipoye vedana nijamena
Karunamaya
Prabhu
Devuda nuvvunnava
Naa kannillu kadigava
Mamakaaram choopinchava
Ee lokam nadipinchava
Kalimilemi poraatam
Jeevithana pagalurellu
Sukha dukhaala sayyaata
Aadevaadevaru devuda
Ammante amrutham
Naannante aathmeeyam
Annadammula anubandham
Kalisunte-ne kammani lokam
Ammato-ne modalaaye
Anthuleni ee prayanam
Ammma ninnu akkuna cheri
Brathukuthunna namma
Devuda nuvvunnava
Naa kannillu kadigava
Mamakaaram choopinchava
Ee lokam nadipinchava
Naa kannillu kadigava
Mamakaaram choopinchava
Ee lokam nadipinchava
Amma ante akkuna cherche
Anuraagam annadi nijamena
Naanna ante naa kosam
Thyagam chese devatha nijamena
Pagalante ninne talachi
Raatrantee neekosam rodinchi
Kaalamantha neekosame
Karigipoye vedana nijamena
Karunamaya
Prabhu
Devuda nuvvunnava
Naa kannillu kadigava
Mamakaaram choopinchava
Ee lokam nadipinchava
Kalimilemi poraatam
Jeevithana pagalurellu
Sukha dukhaala sayyaata
Aadevaadevaru devuda
Ammante amrutham
Naannante aathmeeyam
Annadammula anubandham
Kalisunte-ne kammani lokam
Ammato-ne modalaaye
Anthuleni ee prayanam
Ammma ninnu akkuna cheri
Brathukuthunna namma
Devuda nuvvunnava
Naa kannillu kadigava
Mamakaaram choopinchava
Ee lokam nadipinchava