Telugu Lyrics
దేవుడే చేస్తాడు పెళ్ళిళ్ళు
తానే కడతాడు తోళ్ళు
తానే కడతాడు తోళ్ళు
పెళ్ళిళ్ళ రారాజు
పెళ్ళిళ్ళ రారాజు
ఆ దేవుడే
దేవుడే చేస్తాడు పెళ్ళిళ్ళు
దేవుడే చేస్తాడు పెళ్ళిళ్ళు
ఇలవేలుపు వోలె
తను తోడుగ ఉండు
అలగే లోకం
వినగే లోకం
అంతరంగాల నడుమ
మమతల దీపాలు
అలగే లోకం
వినగే లోకం
తను తెచ్చినది
మగని ఇంట
పుట్టినింటి దీపం
తాను దాచినది
మగని ఒడిలో
గృహలక్ష్మి రూపం
తను తెచ్చినది
మగని ఇంట
పుట్టినింటి దీపం
తాను దాచినది
మగని ఒడిలో
గృహలక్ష్మి రూపం
అలగే లోకం
వినగే లోకం
అంతరంగాల నడుమ
మమతల దీపాలు
అలగే లోకం
వినగే లోకం
అడగని కోరికలు
తనవల్ల నెరవేరే
నడిచే దేవత
ఆడది
కదిలే కాపురం
తనవల్ల నిలబడే
మెరిసే నవరాశి
ఆడది
అడగని కోరికలు
తనవల్ల నెరవేరే
నడిచే దేవత
ఆడది
కదిలే కాపురం
తనవల్ల నిలబడే
మెరిసే నవరాశి
ఆడది
అలగే లోకం
వినగే లోకం
అంతరంగాల నడుమ
మమతల దీపాలు
అలగే లోకం
వినగే లోకం
దేవుడే చేస్తాడు పెళ్ళిళ్ళు
దేవుడే చేస్తాడు పెళ్ళిళ్ళు
తానే కడతాడు తోళ్ళు
తానే కడతాడు తోళ్ళు
పెళ్ళిళ్ళ రారాజు
పెళ్ళిళ్ళ రారాజు
ఆ దేవుడే
దేవుడే చేస్తాడు పెళ్ళిళ్ళు
దేవుడే చేస్తాడు పెళ్ళిళ్ళు
English Lyrics / Transliteration
Devude chesthadu pellillu
Thaane kadathadu thollu
Thaane kadathadu thollu
Pellilla raaju
Pellilla raaju
Aa devude
Devude chesthadu pellillu
Devude chesthadu pellillu
Ilavelupu vole
Thanu thoduga undu
Alage lokam
Vinage lokam
Antharangala naduma
Mamathala deepalu
Alage lokam
Vinage lokam
Thanu thechinadi
Magani inta
Puttininti deepam
Thanu daachinadi
Magani odilo
Gruhalakshmi roopam
Thanu thechinadi
Magani inta
Puttininti deepam
Thanu daachinadi
Magani odilo
Gruhalakshmi roopam
Alage lokam
Vinage lokam
Antharangala naduma
Mamathala deepalu
Alage lokam
Vinage lokam
Adagani korikalu
Thanavalla neravere
Nadiche devatha
Aadadi
Kadhile kaapuram
Thanavalla nilabade
Merise navaraashi
Aadadi
Adagani korikalu
Thanavalla neravere
Nadiche devatha
Aadadi
Kadhile kaapuram
Thanavalla nilabade
Merise navaraashi
Aadadi
Alage lokam
Vinage lokam
Antharangala naduma
Mamathala deepalu
Alage lokam
Vinage lokam
Devude chesthadu pellillu
Devude chesthadu pellillu
Thaane kadathadu thollu
Thaane kadathadu thollu
Pellilla raaju
Pellilla raaju
Aa devude
Devude chesthadu pellillu
Devude chesthadu pellillu