Telugu Lyrics
మన దైవం ఎవరూరన్నా
పైన దేవుడు లేడన్నా
మన చేతులే దైవంరన్నా
లోకం నడిచేది మనిషి వల్లే
లోకం తెలిపేది మనిషి వల్లే
ఎంత ఎత్తుకు ఎదిగినా
మనిషి మనిషిని మరిచాడన్నా
మనిషి బ్రతుకు మరిచిపోయాడన్నా
దేవుడు ఎవరూరన్నా
మన దైవం ఎవరూరన్నా
పైన దేవుడు లేడన్నా
మన చేతులే దైవంరన్నా
నీటి ధారలా కన్నీరొలికే
వేళాలో తోడు నీడవున్నా
కష్టాల కడలిలో చిక్కి
నలిగే వేళాలో చేయూతనివ్వన్నా
మనిషికి మనిషే కనులారా
మనకొక ఆదరణ
నిన్ను దైవమని పొగడరారా
భూమి పుత్రుడనారా
మనిషికి మనిషే తోడు
మనిషికి మనిషే నీడ
మనిషి బ్రతుకే పండుగ
మనిషి మనిషిని గెలిచినాడ
ఎంత ఎత్తుకు ఎదిగినా
మనిషి మనిషిని మరిచాడన్నా
మనిషి బ్రతుకు మరిచిపోయాడన్నా
దేవుడు ఎవరూరన్నా
మన దైవం ఎవరూరన్నా
పైన దేవుడు లేడన్నా
మన చేతులే దైవంరన్నా
లోకం నడిచేది మనిషి వల్లే
లోకం తెలిపేది మనిషి వల్లే
ఎంత ఎత్తుకు ఎదిగినా
మనిషి మనిషిని మరిచాడన్నా
మనిషి బ్రతుకు మరిచిపోయాడన్నా
లోకం నడిచేది మనిషి వల్లే
లోకం తెలిపేది మనిషి వల్లే
ఎంత ఎత్తుకు ఎదిగినా
మనిషి మనిషిని మరిచాడన్నా
మనిషి బ్రతుకు మరిచిపోయాడన్నా
English Lyrics / Transliteration
Mana daivam evuro anaa
Paina devudu ledanaa
Mana chethule daivam rannaa
Lokam nadichedi manishi valle
Lokam telipedi manishi valle
Entha ettuku edigina
Manishi manishini marichaadannaa
Manishi brathuku marichipoyaadannaa
Devudu evuro anaa
Mana daivam evuro anaa
Painaa devudu ledanaa
Mana chethule daivam rannaa
Neeti dhaaralaa kanneerolike
Velalo thodu needavunaa
Kashtaala kadalilo chikki
Nalige velaalo cheyutha nivvanna
Manishiki manishe kanulaaraa
Manakoka aadharana
Ninnu daivamani pogadararaa
Bhoomi putrudanaraa
Manishiki manishe thodu
Manishiki manishe needa
Manishi brathuke panduga
Manishi manishini gelichinaadaa
Entha ettuku ediginaa
Manishi manishini marichaadannaa
Manishi brathuku marichipoyaadannaa
Devudu evuro anaa
Mana daivam evuro anaa
Painaa devudu ledanaa
Mana chethule daivam rannaa
Lokam nadichedi manishi valle
Lokam telipedi manishi valle
Entha ettuku ediginaa
Manishi manishini marichaadannaa
Manishi brathuku marichipoyaadannaa
Lokam nadichedi manishi valle
Lokam telipedi manishi valle
Entha ettuku ediginaa
Manishi manishini marichaadannaa
Manishi brathuku marichipoyaadannaa