Telugu Lyrics
యేసుని ప్రేమ ఇదిగో
లోకము కొరకు ప్రాణమిచ్చెను
మన కొరకే యిచ్చెను
మన పాపములన్నిటి కొరకు
శిక్ష నాతని మోసెను
ఆ నిందయు నాతనిపై మోసెను
దేవుని ప్రేమ ఇదిగో
యేసుని ప్రేమ ఇదిగో
మన కొరకు కృంగిపోయెను
మన కొరకు క్షమించెను
మన కొరకు తీర్పు నాతనిపై
దేవుని ప్రేమ ఇదిగో
యేసుని ప్రేమ ఇదిగో
ఆత్మ నొకని కొరకు
యేసుడు వచ్చెను
రక్షణ లోకమునకు
అందించెను
దేవుని ప్రేమ ఇదిగో
యేసుని ప్రేమ ఇదిగో
English Lyrics / Transliteration
Yesuni prema idigo
Lokamu koraku praanamichchenu
Mana korake ichchenu
Mana paapamalaniti koraku
Shiksha naathani mosenu
Aa nindayu naathani pai mosenu
Devuni prema idigo
Yesuni prema idigo
Mana koraku krungi poyenu
Mana koraku kshaminchhenu
Mana koraku theerpu naathani pai
Devuni prema idigo
Yesuni prema idigo
Aatma nokani koraku
Yesudu vacchenu
Rakshana lokamunaku
Andinchenu
Devuni prema idigo
Yesuni prema idigo